Aishwaryaa: విడాకుల తరువాత ధనుష్ భార్య సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత మొదటిసారి ధనుష్ భార్య ఐశ్వర్య స్పందించింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ” ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు.
నేను ఎదిగేకొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వస్తుంది. ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు ఇష్టం, నా పిల్లలను నేను ప్రేమిస్తున్నాను.. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు” అని చెప్పుకొచ్చింది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నాక వీరిద్దరితో చర్చలు జరిపి ఇద్దరినీ ఒకటి చేస్తామని రజినీ, ధనుష్ తండ్రి చెప్పడంతో మళ్లీ ఈ జంట కలుస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడేమో ఐశ్వర్య ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు అని అనగానే అభిమానులు వేరే వేరే అర్దాలు తీస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట మళ్లీ కలవనుందా..? లేదా అనేది తెలియాలి.
Also Read
తాజావార్తలు
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?