కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు మధ్యలో ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి పిల్లను ఇవ్వాలంటే అటెడెన్ట్ సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.. కానీ అల్లు రామలింగయ్య మాత్రం చిరుకు ఆస్తి ఉందా.. అంతస్థు ఉందా అని చూడలేదంట.. అతనిలో ఉన్న పట్టుదలను, కష్టపడే […]
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, స్టేజిపై అతను మాట్లాడే విధానం చూసి కుర్రకారు రౌడీ హీరోకి ఫిదా అయిపోయారు. విజయ్ మనుసులో ఏది అనిపిస్తే దాన్ని బాహాటంగానే మాట్లాడేస్తాడు. అయితే విజయ్ పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు అని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే […]
కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గతేడాది మాజీ మంత్రి రాసలీలల సీడీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారించిన స్పెషల్ […]
డబ్బు.. ప్రపంచాన్ని నడిపిస్తోంది.. కాదు కాదు శాసిస్తోంది. రక్త సంబంధాలు, మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆస్తికోసం కన్నబిడ్డలు కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్నారు. తాజాగా ఇద్దరు కొడుకులు.. ఆస్తి గొడవల్లో కన్నతండ్రిని అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో మరికాళయ్య కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు శశికుమార్, రాజేష్. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఒక […]
ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. సౌత్‌లో గ్లామర్ హీరోయిన్ గా తెచ్చుకున్నా పేరు నార్త్ల్‌లో మాత్రం తాప్సీ ఎక్కువగా స్ట్రాంగ్ రోల్స్‌లోనే కనిపించింది. ‘ముల్క్, బద్‌లా, తప్పడ్’ లాంటి సీరియస్ స్టోరీస్‌తో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకొని సూపర్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే అనిపించుకోవడం […]
మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ, లీషా ఎక్లైర్ జంటగా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్, మధు నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘రైట్’. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం పోస్టర్, మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘రైట్’ విజయం సాధించాలని వెంకటేష్ అభిలషించారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఈ […]
ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కీలకపాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. శ్రీ, కావ్య సమర్పణలో ఈ చిత్రాన్ని థింక్ బిగ్ పతాకంపై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్. విజయ్, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ పై యం. రాజశేఖర్ రెడ్డి, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్‌దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తనికెళ్ల భరణి పూజతో సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు వేగేశ్న […]
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే లింగుస్వామి నిర్మాణంలో ది వారియర్ ని ప్రకటించిన రామ్.. ఇది పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన బోయపాటి శ్రీనుతో రామ్ చేతులు కలిపాడు. అఖండ తరువాత బోయపాటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఊర మాస్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించినా అందులో […]