టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ‘కార్తికేయ 2′, ’18 పేజీస్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాకుండా మరో స్పై చిత్రంలో కార్తికేయ నటిస్తున్నాడు. ఐడీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు రెడ్ సినిమాస్ పతాకాలపై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్ మొదలుపట్టాడు నిఖిల్. ఈ విషయాన్నీ నిఖిల్ ట్విట్టర్ ద్వారా […]
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ నుండి వైదొలగుతున్నట్లు కమల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటివరకు కమల్ మాత్రమే హోస్ట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అనేది తెలిపారు. ప్రస్తుతం కమల్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ […]
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంత మరో విషాదం నెలకొంది. ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందడంతో తీవ్ర విషాదంలో నెలకొన్న ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ ఫిబ్రవరి 20న గుండెపోటుతో మృతిచెందారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఆదివారం ఉదయం ఆయన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా […]
స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరో, హీరోయిన్లకు తాము నటించిన పాత్రలు నచ్చవు.. కానీ చేయాల్సి వస్తుంది. అయితే వాటి గురించి చాలా ప్రత్యేకమైన సందర్భాలల్లోనే నోరు విప్పుతుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన కెరీర్ లో ఒక పాత్రను చేసి తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి.. ప్రేమమ్ లో నటించి తప్పు చేశాను అని తెలిపింది. మలయాళ ప్రేమమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి, సాయి […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల ద్బుతం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తేజకు, హీరోయిన్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. అప్పటినుంచి తేజకు సామ్, డైరెక్టర్ నందిని రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా తేజకు సోషల్ […]
బిగ్ బాస్ ఓటిటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ క్నున్న ఈ షో లో ఈసారి కాంట్రవర్సీ స్టార్లు బాగానే పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి బిగ్ బాస్ ఓటిటీలో హాట్ బ్యూటీ శ్రీ రాపాక పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె క్వారంటైన్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ షో లో పాత మరియు కొత్త […]
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. గతంలో ఆమె ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆమె మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి హల్చల్ చేశారు. ఈ […]