Bheemla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్ పూర్తి.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమా చివరికి ఫిబ్రవరి 25 న రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో శరవేగంగా పోస్ట్ ప్రోడుక్షణా పనులను పూర్తిచేసేస్తున్నారు మేకర్స్. నిన్నటితో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నేడు సెన్సార్ ని కూడా కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఇక సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో తెలిపారు. ఇక పవన్ జాతర షూట్ కావడంతో ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక, సినిమా రిలీజ్ అబ్బో ఈ రెండు వారలు పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరి ఈ సినిమాతో పవన్ ఎన్ని రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!