బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లి తరువాత కూడా అమ్మడు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం దీపికా , షారుఖ్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమ్మడు హాట్ హాట్ బికినీ ఫొటోలు సెట్ నుంచి లీక్ అవ్వడం .. అవి కాస్తా వైరల్ అవ్వడం తెల్సిందే. ఆ ఫోటోలు లీక్ అవ్వడానికి […]
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13 […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఇక మరో మూడురోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం మొదలైయిపోయింది. ఇక థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ షురూ చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లతో థియేటర్లను అలకరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? నేటి అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో రెండేళ్లు రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు […]
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల ఆమధ్య ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి వరం రోజులే సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లను నిర్వహిస్తూనే శోకాలు ఇండియాలో ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక […]
జీన్స్, దొంగ దొంగ, జోడీ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో ప్రశాంత్. నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో అటు కోలీవుడ్ లోను, ఇటు తెలుగులోని తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రశాంత్, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ హీరో గురించిన ఒక వార్త […]
ఒక డైరెక్టర్ కి హిట్ పడితే పొగరు ఎక్కువ అవుతుందని కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ అనడం ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు బెంచ్ మార్క్ అయిన మిస్కిన్ తాజాగా జరిగిన ‘సెల్ఫీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సినిమా రంగానికి వచ్చే కొత్త దర్శకులు తమ మొదటి సినిమా హిట్ అవ్వగానే వారి ఆలోచన మారిపోతుంది. తమ తదుపరి చిత్రంతో ఈ ప్రపంచాన్నే మార్చేయొచ్చు […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా […]