SK20: ఉక్రెయిన్ బ్యూటీని రంగంలోకి దింపిన జాతిరత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం అనుదీప్.. ఉక్రెయిన్ నటిని రంగంలోకి దింపాడు. ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ ‘స్పెషల్ ఆప్స్’ లో కీలక పాత్ర పోషించిన మరియా ర్యాబోషప్కా ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన నటించనుంది. వెల్ కమ్ మరియా అంటూ మేకర్స్ ఆమెను సినిమాలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!