Roja Pantham
Author- NTV Telugu-
Ranveer Singh: ఆ విషయం విని నా హృదయం బద్దలైంది.. రణవీర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. గల్లీ బాయ్ చిత్రంలో ర్యాపర్ గా కనిపించిన ధర్మేష్ పర్మర్(24) అలియాస్ మెక్ టాడ్ ఫాడ్ మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే అతని మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక టాడ్ ఫాడ్ మృతి గురించి తెలుసుకున్న అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ముంబైలో ఫేమస్ మ్యూజికల్ బ్యాండ్ నిర్మించి ఎన్నో పాటలు పాడి ఫేమస్ అయిన టాడ్ ఫాడ్ గల్లీ బాయ్స్ చిత్రంలో ర్యాపర్ గా […] -
NagaBabu: నిహారిక అకౌంట్ ని డిలీట్ చేసింది నేనే.. ఆ పని చేయడంతో
మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు […] -
Easha Rebba: అల్ట్రా స్టైలిష్ లుక్ లో తెలుగమ్మాయి హోయలు..
-
Telugu Indian Idol: తగ్గేదేలే అంటున్న కంటెస్టెంట్స్!
ఆహాలో వీకెండ్ ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ మరో లెవెల్ కు చేరుకుంది. మొదటి వడపోతలో ఎంపికైన 12 మంది కంటెస్టెంట్స్ కు మధ్య పోటీ షురూ అయ్యింది. ఈ శుక్ర, శనివారాల్లో ఆ పన్నెండు మంది అద్భుతమైన పాటలు పాడి తగ్గేదే లే అంటూ ముందుకు సాగారు. అందులో కొందరి పాటలకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ గా కితాబిచ్చారు. విశేషం […] -
30 Weds 21: మేఘనకు పృథ్వీ ఫస్ట్ టైమ్ ‘ఐ లవ్ యూ’ ఎక్కడ చెప్పాడు!?
’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది. లాస్ట్ ఎపిసోడ్ లో తన […] -
Hebah Patel: అవును.. సర్జరీలు చేయించుకునే అందంగా మారాను
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ల అందమే ఎక్కువగా మాట్లాడుతుంది. నిత్యం జిమ్ లు, వర్క్ అవుట్లు, కడుపు మాడ్చుకొని డైట్లు చేస్తే తప్ప పర్ఫెక్ట్ ఫిగర్ కనిపించదు. ఇక దినంతో పాటు హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఉన్న ఏకైక మార్గం సర్జరీ. ముక్కు బాలేదని, పెదాలు పెద్దగా ఉన్నాయని, బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి ఇలా చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకొని అందాన్ని కొనితెచ్చుకున్నవాళ్లే. తాజాగా అదే లిస్ట్ లో యాడ్ అయ్యాను అని అంటోంది […] -
Instagram: బాలీవుడ్ ఎంట్రీ చైతు కు అలా కలిసొచ్చిందా!?
ఇవాళ ఫ్యాన్స్ సందడి అంతా తమ ఆరాధ్య హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తెలిసిపోతుంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ ఎంచక్కా… దాన్ని మరో రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనూ పడిపోయారు. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకు ఉన్న ఫాలోవర్స్ తో పోల్చితే హీరోలను ఫాలో అవుతోంది తక్కువ మందే! అందుకు నాగ చైతన్య, అతని మాజీ భార్య […] -
Naga Babu: కొడుకు పెళ్లిపై, ఆ అమ్మాయిని తీసుకొచ్చినా పర్లేదు
గత కొన్నిరోజుల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై లావణ్య అహరహం వ్యక్తం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా ట్రోలర్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక మరోపక్క వరుణ్ […] -
Deepika Padukone: మీడియా కు మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా.. ఎంత పొగరు..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లి తరువాత కూడా అమ్మడు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం దీపికా , షారుఖ్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమ్మడు హాట్ హాట్ బికినీ ఫొటోలు సెట్ నుంచి లీక్ అవ్వడం .. అవి కాస్తా వైరల్ అవ్వడం తెల్సిందే. ఆ ఫోటోలు లీక్ అవ్వడానికి […] -
Beast: కెజిఎఫ్ తో పోటీ పడుతున్న బీస్ట్.. నెగ్గుకొస్తుందా..?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13 […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?