మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి బ్రాండ్ అంబాసిడర్ మిల్కీ బ్యూటీ.. పాల నురుగుల మేనిమ ఛాయ.. కలువ లాంటి కళ్లు.. ముఖ్యంగా కుర్రాళ్లకు మతిపోగోట్టే నడుము ఆమె సొంతం. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కి సై అంటుంది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో అభిమానులకు పిచ్చేక్కించేస్తోంది. అయితే ఇటీవల అమ్మడు పింక్ కలర్ […]
తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే.. థియేటర్లను పూలతో లకరించడం దగ్గర నుంచి కటౌట్స్, ప్లెక్సీలు, పాలాభిషేకాలు, పూలు, దండాలు.. అబ్బో మామూలు హడావిడి ఉండదు. ఇక మొదటి రోజు మొదటి షోలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. డాన్స్ లు, ఈలలు, గోలలు, పేపర్లు బట్టలు చించేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు.కొన్ని థియేటర్లలో అభిమానుల రచ్చకు థియేటర్ల తెరలు చిరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి . ఇక ఇవన్నీ థియేటర్ల […]
టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఈ పోటీ నడుస్తున్న క్రమంలో మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసింది. ఆ సమయంలో నాగబాబు […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమ ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక దీంతో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో అందరు కనిపిస్తున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మిస్ అయ్యారని నెటిజన్స్ గమనించారు. ప్రస్తుతం […]
ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే […]
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అభిమానులను నిరాశపరిచిన విషయం విదితమే. దీంతో ప్రభాస్ అభిమానులందరూ ఆయన నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం డార్లింగ్ అభిమానులందరి చూపు ప్రాజెక్ట్ కె మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. మహానటి చిత్రంతో అందరి మనసులను కంటతడి పెట్టించిన దర్శకుడు నాగ అశ్విన్ […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజుల క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి […]
యావత్ సినిమా అభిమానులందరూ ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, రామ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కి వరం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు ఆర్ఆర్ఆర్ త్రయం. ఒక పక్క దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్లను పెట్టుకుంటూ వెళ్తున్న ఈ బృందం మధ్యలో స్టార్ లతో జరిపిన ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ […]
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన […]