స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం ఆమె ప్రియుడు మైకేల్ తో విడిపోయాక ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా కొత్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు క్రాక్ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. మరోపక్క కొత్త ప్రియుడు ర్యాపర్ శంతను హజరికాతో పీకల్లోతు ప్రేమలో పడి చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తుంది. […]
కోలీవుడ్ స్టార్ హీరో శింబు కుటుంబం చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారునడిపి ఒక వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వం ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 అర్ధరాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్, తన మనవరాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇక ఈ […]
అద్భుతాలు అనుకుంటే జరగవు. అవి సంభవించాలి. అలాంటి అద్భుతం ‘బాహుబలి’ విషయంలో సంభవించింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో జరుగుతుందనిపిస్తోంది. భారతీయ సినిమా కలెక్షన్లను గురించి చెప్పే సందర్భాలలో ‘నాన్ బాహుబలి’ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇక మార్చి 25వ తేదీన అది ‘నాన్ ట్రిపుల్ ఆర్’ కలెక్షన్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ‘బాహుబలి -2’ ఆల్ […]
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రెస్ మీట్లు.. ఇంకోపక్క ఇంటర్వ్యూ లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ […]
టాలీవుడ్ లో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్.. యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి సూపర్ హీరో హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ బిగ్ అనౌన్సమెంట్ ను ఏకంగా ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో లాంచ్ చేయించడం విశేషం. […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. త్వరలోనే అమ్మడు హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వనుందని వార్తలు ఇప్పటికే గుప్పుమంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో సుహానా హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును పిచ్చెక్కిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ తాజాగా మీడియా నుంచి ముఖం చాటేసింది. ఇటీవల ఒక అబ్బాయితో కారులో వెళ్తూ కెమెరా కంటికి చిక్కింది. ఇక మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా […]
రెండు రోజులు.. కేవలం రెండు రోజుల్లో యావత్ సినీ అభిమానులందరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో సందడి చేయనున్నది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇండస్ట్రీలో అనుకున్నట్లుగానే ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్లు […]
ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక […]
ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు ఇప్పుడు కుర్ర హీరోలకు అక్కలుగా, చెల్లెళ్ళు గా మారిపోతున్నారు. ఇప్పటికే ఈ కేటగిరీలోకి చేరిపోయింది భూమిక. ఖుషిలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ భామ అప్పటినుంచి కుర్రాళ్ళ గుండెల్లో మధు లానే గుర్తుండిపోయింది. ఇక కెరీర్ కొనసాగుతున్న క్రమంలోనే యోగా గురువు భరత్ ఠాకూర్ ని వివాహమాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలే […]