ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కర్ణాటకలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిక్ బళ్ల పూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేదికపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. అందరి కన్నా మూడ్ను ఎవరి గురించి మాట్లాడాలో ఆయనే మా బిగ్ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్… ఆయన మా కుటుంబ సభ్యులు […]
దర్శక ధీరుడు రాజమౌళి కోపం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చాలామంది హీరోలు సెట్ లో జక్కన్న అరుస్తాడని బాహాటంగానే చెప్పారు. ఇక నేడు కర్ణాటకలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటిసారి జక్కన్న కోప్పడడం హాట్ టాపిక్ గా మారింది. స్టేజిపైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతుండగా.. స్టేజి మీద ఉన్న బాడీగార్డ్స్ , డాన్సర్స్, పోలీసులు అందరు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిగా గందరగోళం ఏర్పడింది. ఇక ఇది […]
కర్ణాటక మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హంగామా కొనసాగుతోంది. చిక్ బళ్ల పూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్నా ఈ వేడుకలో నిర్మాత డివివి దానయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” ఈ చిత్రానికి నిర్మాతగా మారడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను కలిపే అదృష్టం రాజమౌళి నాకు ఇచ్చారు. అందుకు ఆయనకెప్పుడు ఋణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి […]
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేస్తూనే ఇంకోపక్క తెలుగులోనూ హిట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ప్రస్తుతం కియారా, రామ్ చరణ్ సరసన శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఒక హీరోయిన్ అభిమానుల చేత తిట్లు తింటుంది. ఎందుకంటే .. ఆ హీరోయిన్ని అమ్మడు ఆంటీ అని పిలవడమే.. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ […]
ఆర్ఆర్ఆర్ వేడుక మొదలైపోయింది. కర్ణాటకలోని చిక్ బళ్ల పూర్ లో గ్రాండ్ గాప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే.అతిరధమహారథులు హాజరవుతున్న ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ త్రయం హైలైట్ గా నిలిచారు. ఇక ఈ వేడుకను కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని మొదలుపెట్టడం విశేషం. కన్నడ పవర్ స్టార్ ని అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, ఆయన ఎప్పుడు అభిమానుల మనసులో నిలిచి ఉంటారని యాంకర్ చెప్తూ వేడుకను మొదలుపెట్టారు.. ఇక ఆ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ […]
రోజురోజుకు లాకప్ షోలో రహస్యాలు ప్రేక్షకులకు షాకులు ఇస్తున్నాయి. ఒక్కో కంటెస్టెంట్ జీవితంలో ఒక్కో రహస్యం .. అవి విన్న ప్రేక్షకులు నోరు వెళ్లబెడుతున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షో రోజురోజుకు ఆసక్తి పెంచుతుంది. ఇక ఇటీవల పూనమ్ పాండే, శివమ్ శర్మ లాంటి వారు తమ జీవితంలో ఉన్న అతి పెద్ద రహస్యాలను పంచుకోగా తాజాగా నటి, మోడల్ అయిన సారా ఖాన్ .. లాకప్ షో […]
మంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు గా విష్ణు ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ప్రస్తుతం […]