టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలిగా పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని, మణిరత్నం ల లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. డైరెక్టర్ మణిరత్నం.. సుహాసిని చూడడం, ఆమెకు ప్రేమను వ్యక్తం చేయడం, ఇద్దరు పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే తమది అంత […]
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతుంది. కెజిఎఫ్ 2 చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ గా అమ్మడి నటన అద్భుతం.. ఈ సినిమాతో ఒక్కసారిగా రవీనా మరోసారి అందరి దృష్టిలో పడింది. తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇన్నాళ్లకు కెజిఎఫ్ 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక దీంతో టాలీవుడ్ లో అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం […]
చిరంజీవి – రామ్ చరణ్ కథానాయకులుగా కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను రూపొందించారు. నిరంజన్ రెడ్డి – అవినాశ్ రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది ‘ఆచార్య’ చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ – యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా […]
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘ఆచార‍్య’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొ ణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక తాజగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. […]
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ […]
టాలీవుడ్ సింగర్ సునీత తల్లి కాబోతుందని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఇటీవల సునీత తన సోషల్ మీడియా లో ఒక ఫోటో పెట్టింది. తమ ఫార్మ్ హౌస్ లో మామిడి చెట్టు వద్ద కూర్చొని, మామిడి కాయలను చూపిస్తూ పోజు ఇచ్చిన సునీత క్యాప్షన్ గా బ్లెస్డ్ అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో అది చూసినవారందరు ఆమె మరోసారి తల్లికాబోతుంది అని అనుకోని ఆమెకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న మీనా ప్రస్తుతం రీ ఎంట్రీ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటున్న మీనా తల్లి కాబోతుంది.. ఏంటి.. మీకేమైనా పిచ్చి పట్టిందా..? మీనా వయస్సు ఏంటి..? మీరు మాట్లాడేది […]