Poonam Kaur: పూనమ్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారట.. ఇదుగో సాక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. నెటిజన్స్ ట్రోల్ చేయడం అమ్మడికి అలవాటు గా మారిందిపోయింది. కొన్ని సార్లు కొన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఈ బ్యూటీ ఇంకొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో తన అభివృద్ధికి అడ్డొచ్చిన వారిని ఇన్ డైరెక్ట్ గా ఏకిపారేస్తూ కనిపిస్తుంటుంది. దీంతో పూనమ్ ఏదైనా ఫోటో షేర్ చేసినా, ట్వీట్ పెట్టినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా నా హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లు ఆ పిల్లలు ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టేశారు.
పూనమ్ కు ఇప్పుడు 35 ఏళ్లు.. పెళ్లి కాలేదు. మరి ఈ ఇద్దరు పిల్లలు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన వారందరు ఏంటి పూనమ్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారా..? అని కొందరు.. అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు .. ఈ విషయాన్నీ ఎందుకు చెప్పలేదు అని మరికొందరు తమ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పూనమ్ కు పెళ్లి కాలేదు.. ఆ పిల్లలు వారి బంధువుల పిల్లలు అయ్యి ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత అమ్మడు ‘నాతి చరామి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..