సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాంగ్ మ..మ.. మహేశా.. మహేష్ బాబు ఊర మాస్ స్టెప్స్ తో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ కానున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. ఇప్పటికే ఈ వేడుక మహేష్ ఫ్యాన్స్ తో జనసందోహంగా మారింది. ఇక తాజాగా మహేష్ బాబు ఈ వేడుకకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు […]
మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘సర్కారువారి పాట’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యాసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. వేలాదిమంది అభిమానుల మధ్య ఈ వేడుక అట్టహాసంగా మొదలయ్యింది. […]
‘ఫిదా’ చిత్రంతో ఫిదా చేసిన బ్యూటీ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేసింది లేదు. దీంతో సినిమాలకు దూరమైన సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని, అందుకే సినిమాలను ఒప్పుకోవడంలేదని వార్తలు గుప్పమన్నాయి. ఇక దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆ వార్తలపై ఆగ్రహము వ్యక్తం చేశారు. మంచి కథలను ఎంచుకొనే ఆమె అలాంటి కథలను ఎంచుకోవడానికి కొద్దిగా […]
యాంకర్ సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోంది. ఇటీవలే ఆమె ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి మొత్తం సుమ సుపరిచితురాలు కాబట్టి స్టార్ హీరోలు సైతం ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా సుమ ప్రమోషన్స్ ఆపలేదు. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ప్రమాదానికి గురైన వీడియో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక మహేష్ సినిమా రిలీజ్ అవుతుండం ఆలస్యం వారి హంగామా మొదలైపోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట మే 12 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్న విషయమూ విదితమే. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే […]
టాలీవుడ్ చందమామా కాజల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక డెలివరీ తర్వాత బిడ్డ ది కానీ, కాజల్ ది కానీ ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా డెలివరీ తర్వాత మొట్టమొదటిసారి కాజల్ తన ఫోటోను షేర్ చేసింది. డెలివరీ కి ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపించింది. స్లీవ్స్ […]
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా మాధ్యమాయలో ఫోటోషూట్లతో అమ్మడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా అమ్మడు పీకాక్ మ్యాగజైన్ పై పీకాక్ లా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ ఒక నోట్ రాసుకొచ్చింది. “ఒకప్పుడు నా స్కిన్ టోన్ తో నేను కంఫర్ట్ బుల్ గా […]