విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచో సర్ ప్రైజ్ ను మేకర్స్ రిలీజ్ […]
టాలీవుడ్ లో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నట వారసులు వచ్చి హీరోలుగా సెటిల్ అయ్యారు కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో నట వారసురాలు మాత్రం అంతగా ఆసరానా దక్కించుకోలేదు. అందుకు నిదర్శనం మెగా డాటర్ నిహారిక కొణిదెల. ”ఒక మనసు” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమాతోనే విమర్శల పాలు అయ్యింది. నటన తనకు సెట్ కాదని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ప్రేక్షకులు వారి అభినయానికే ప్రధాన […]
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి లానే అమ్మడు కూడా సోషల్ మీడియా లో లక్షలమంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని ఖాన్స్ డాటర్స్ లో నెంబర్ 1 పొజిషన్స్ కొట్టేసింది. రేపో మాపో ఈ చిన్నది బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా అడుగుపెట్టకముందే అమ్మడు పలు సంచలనాను సృష్టించి ఔరా అన్పిస్తోంది. ఇక ఇరా నిన్న తన 25 వ […]
ఫిదా చిత్రంతో తెలుగు వారి గుండెల్లో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసింది సాయి పల్లవి. ముఖం నిండా మొటిమలు, గ్లామర్ పాత్రలకు నో చెప్పడం, హీరోలతో ఇగో క్లాష్ లు ఇలా తన వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోకుండా తన క్యారెక్టర్ తో ఇంకో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్ గానే కాకుండా విలువలు గల హీరోయిన్ గా అందరిచేత శభాష్ అనిపించుకుంటున్న ఈ బ్యూటీ నేడు తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటుంది. ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తో హిట్ ను అందుకున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వివాదంలో చిక్కికోవడం, తరువాత వాటికి క్లారిటీ ఇవ్వడం.. ఇలా ఈ వివాదాల వలనే సినిమాకు బోల్డంత పబ్లిసిటీ ఏర్పడింది. ఇక సినిమా కథ కూడా కొంచెం ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ గా నిలిచిపోయేదిలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ “చాలా ఆనందంగా ఉంది మిమ్ములందరిని ఇలా చూడడం.. రెండేళ్లు […]
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మొత్తానికి విడుదలకు అన్ని పనులను పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కు మహేష్ సోదరి భర్త, నటుడు సుధీర్ బాబు గెస్ట్ గా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మహేష్ పై కొన్ని కీలక […]
‘సర్కారువారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. యూసగ్ఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద అభిమానుల కోలాహలం మధ్య జరుగుతున్న ఈ ఈవెంట్ కు మహేష్ బాబు తో సినిమాలు తీసిన దర్శకులు అందరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి అతిధిగా విచ్చేసి స్టేజ్ పై నవ్వులు పూయించారు. ముఖ్యంగా తన ప్రశ్నలతో సుమకి చెమటలు పట్టించాడు. అంతేకాకుండా ఈ వేదికపై సుమ స్పెషల్ ఏవి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు సుకుమార్. ఆయన చేతుల మీదుగా మ.. మ.. […]