SVP Pre Release Eevent: ‘నేనొక్కడినే’ రోజులు గుర్తుచేసిన సుకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు సుకుమార్. ఆయన చేతుల మీదుగా మ.. మ.. మహేశా సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. “మహేష్ బాబును ఇప్పటివరకు ఇంత జోష్‌ఫుల్ గా చూడలేదు. మీతోపాటు సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఉన్నాను. సెట్లో డైరెక్టర్స్ అందరికీ మహేష్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. సెట్ లో మహేష్ ఉంటే .. డైరెక్టర్ కింగ్ లా ఉంటాడు. ‘నేనొక్కడినే’ రోజులు నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆ సినిమాకు మీరు ఎంత ఆదరించారో.. ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు హీరోకాగా సుకుమార్ దర్శకత్వంలో 1నేనొక్కడినే సినిమా తీసిన విషయం విదితమే. ఆ రోజుల్లో సినిమా నిరాశపర్చిన ఇప్పటికి అది మహేష్ కెరీర్ లోనే కల్ట్ కక్లాసిక్ గా నిలిచింది.
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?