ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురుచూస్తున్నవారే. అయితే వీరందరిలో ఇప్పటివరకు బాలీవుడ్ వైఫు కన్నెత్తి చూడని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడ నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా తనకు టాలీవుడ్ లోనే ఉండాలని ఉంది అని చెప్పిన మహేష్ ప్రస్తుతం ఒకపక్క హీరోగా , ఇంకోపక్క నిర్మాతగా విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా ట్రైలర్ ను నిన్ననే విడుదల చేసిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న విషయం విదితమే. GMB ఎంటర్టైన్మెంట్ పేరుతో పలు నిర్మిస్తున్న మహేష్ A+S మూవీస్ , సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం […]
టాలీవుడ్ లో భోజన ప్రియుడు ఎవరు అనగానే టక్కున డార్లింగ్ ప్రభాస్ పేరును చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.. అతిధి మర్యాదలతో హీరోయిన్లను చంపేయడం ఎలాగో ప్రభాస్ కి మాత్రమే తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారు పొట్ట చేతి మీద పెట్టుకొని బాబోయ్ అంటూ బయటికి రాక మానరు. ఇక సెట్ లో ఎవరు కొత్త వారు వచ్చినా ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ రావాల్సిందే.. వారు ఉప్పలపాటి వారి ఇంటి రుచి టేస్ట్ చేయాల్సిందే. ఇప్పటికే […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. స్టార్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక సోషల్ మీడియా లో అమ్మడు హాట్ షో లకు పెట్టింది పేరు అన్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. చేతికి డైమండ్ రింగ్ తో పక్కన కాబోయే భర్తతో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా సెట్స్ […]
విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం […]