Anil Ravipudi: ఆ పని చేసి స్టేజిపైనే సుమను ఏడిపించిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సర్కారువారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. యూసగ్ఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద అభిమానుల కోలాహలం మధ్య జరుగుతున్న ఈ ఈవెంట్ కు మహేష్ బాబు తో సినిమాలు తీసిన దర్శకులు అందరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి అతిధిగా విచ్చేసి స్టేజ్ పై నవ్వులు పూయించారు. ముఖ్యంగా తన ప్రశ్నలతో సుమకి చెమటలు పట్టించాడు. అంతేకాకుండా ఈ వేదికపై సుమ స్పెషల్ ఏవి వేయించి ఆమె కంటతడి పెట్టేలా చేశారు. అయితే ఇందుకు సుమ ఆ పని చేసి స్టేజిపైనే సుమను ఏడిపించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి’ అని యూట్యూబ్ లో థంబ్ నైల్ పెట్టండి రా అనడం నవ్వులు పూయించింది. ఇక ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. “సినిమా ట్రైలర్ చూశాక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ పరుశురామ్ కు బెస్ట్ విషెస్ తెలపాలనుకుంటున్నాను.
బ్రదర్ ఈ సినిమా కోసం మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను చూశాను. సో .. అంతకంటే పెద్ద హిట్ కొట్టాలి. ట్రైలర్, సోంగ్స్ అన్ని ప్రామిసింగ్ గా ఉన్నాయి. కీర్తి సురేష్ కు ఆల్ ది బెస్ట్.. థమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈరోజుల్లో సినిమా 50% సక్సెస్ మ్యూజిక్ తోనే తెలిసిపోతుంది. సూపర్ స్టార్ మహేష్ గారితో పనిచేయడం ఒక కిక్కు.. అది ఆయనతో పనిచేసిన ప్రతి డైరెక్టర్ కు ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత ఫ్రీడమ్ ఇస్తారు. అంత కిక్కు ఇస్తారు. మళ్లీ ఆయనతో ఎప్పుడెప్పుడు పనిచేయాలా అని ఉంది. ఈ సినిమా మీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. నా సినిమా చేసేటప్పుడు మహర్షి కన్నా ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకున్నారు.. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నా సినిమా కన్నా ఈ సినిమా ఇంకా హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Tags
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు