Disha Patani: ప్రభాస్ నన్ను చెడగొడుతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో భోజన ప్రియుడు ఎవరు అనగానే టక్కున డార్లింగ్ ప్రభాస్ పేరును చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.. అతిధి మర్యాదలతో హీరోయిన్లను చంపేయడం ఎలాగో ప్రభాస్ కి మాత్రమే తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారు పొట్ట చేతి మీద పెట్టుకొని బాబోయ్ అంటూ బయటికి రాక మానరు. ఇక సెట్ లో ఎవరు కొత్త వారు వచ్చినా ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ రావాల్సిందే.. వారు ఉప్పలపాటి వారి ఇంటి రుచి టేస్ట్ చేయాల్సిందే. ఇప్పటికే దీపికా పదుకొనె, శ్రధ్దా కపూర్ లాంటి హీరోయిన్లు ప్రభాస్ ఆతిధ్యానికి ఫిదా అయినవారే.. తాజాగా ఈ లిస్టులోకి చేరిపోయింది మరో హాట్ బ్యూటీ దిశా పటానీ.
ప్రభాస్, దీపికా జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, దిశా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ కి మన బాహుబలి ఇదుగో ఈ రేంజ్ ఆతిధ్యాన్ని అందించాడు. ఈ విషయాన్ని దిశా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. “థాంక్యూ ప్రభాస్.. మమ్మల్ని చెడకొట్టినందుకు” అంటూ చెప్పుకొచ్చింది. నిత్యం డైట్ పేరుతో ఏవేవో తినే హీరోయిన్లకు అచ్చ తెలుగు వంటకాలు రుచి చూపిస్తే తినకుండా ఉంటారా..? అని కొందరు.. ఇక రండమ్మా బాలీవుడ్ హీరోయిన్లందరూ ప్రభాస్ ఇంటిముందు క్యూ కట్టాలమ్మా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..