హీరో సిద్దార్థ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఈ హీరోకు సాటి ఎవరు లేరు. ప్రశాంతంగా ఉన్న వారిని తన ట్వీట్స్ తో కదిలించి మరీ వివాదాలను తెచ్చుకోవడం ఈ సిద్దు కు అలవాటు. ఇక మొన్నటివరకు టికెట్స్ రేట్స్ గురించి తన అభిప్రాయమంటూ ఏవేవో చెప్పుకొచ్చిన ఈ హీరో గత కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా పై పడ్డాడు. పాన్ ఇండియా పదం అంటే నవ్వొస్తుంది అని, అస్సలు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కామ్ అండ్ కూల్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ బాబు అని చెప్పేస్తారు. వివాదాలు జోలికి పోకుండా తన పని ఏదో తానూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇటీవల మేజర్ ట్రైలర్ లాంచ్ లో బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం విదితమే.. బాలీవుడ్ కి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోనని, తనకు […]
గతేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన వార్త ఏది అంటే అక్కినేని నాగ చైతన్య – సమంత విడాకుల న్యూస్ మాత్రమే.. ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడిపోయారు. అయితే విడిపోక ముందు సుమారు 4, 5 నెలల వరకు వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయే తప్ప ఇద్దరిలో ఎవరు అధికారికంగా విడిపోతున్నట్లు చెప్పలేదు. వీరి గురించి ఎన్నో పుకార్లు, చర్చలు జరిగి […]
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటే మతిపోతోంది. మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ గూస్ బంప్స్ ను తెప్పించడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ […]
చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్.. అది ఎప్పుడు మెయింటైన్ చేస్తేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ అందం తో పాటు అభినయంతో కూడా అలరిస్తారు. అలాంటివారికి గ్లామర్ పెద్ద లెక్కేలోకి రాదు. కొన్ని ఐకానిక్ పాత్రల్లో కనిపించిన హీరోయిన్స్ ను అభిమానులు అలాగే గుర్తుపెట్టుకుంటారు. వారు లావు అయినా , సన్నగా అయినా ఆ పాత్రలో ఉన్న హీరోయిన్ మాత్రమే తమకు కావాలంటారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్లందరూ బరువు తగ్గడం మొదలుపెట్టారు. రకుల్ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. బుధవారం సాయంత్రం విజయ్ మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. విజయ్ కు పుష్పగుచ్చం ఇచ్చి కేసీఆర్ స్వాగతం పలికారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం శాలువా కప్పి, బహుమతిని అందించారు కేసీఆర్. ఇక ఈ భేటీలో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, మంత్రి సంతోష్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో […]
మాస్టర్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కుర్రకారుకు క్రష్ లిస్టులోకి చేరిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న బ్యూటీ ఇటీవలే ధనుష్ సరసన మారన్ లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అమ్మడి అందం మెస్మరైజ్ చేసేలా ఉండడంతో ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఇక కొంచెం గ్యాప్ […]
సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ కి అయినా తన స్థాయి పెంచుకోవాలని ఉంటుంది. ఆ రేంఙ్ లో ఉన్నప్పుడు ఇండియాకు ప్రాధాన్యత వహించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కాదు అనదు.. వెళ్లకుండా మానదు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం ఈ అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. 75వ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయిన విషయం విదితమే, ఈ అంతర్జాతీయ వేడుకకు మన దేశం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారువారి పాట. ఇటీవలే రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. వింటేజ్ మహేష్ లుక్ పోకిరి, దూకుడును గుర్తుచేస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రశంసలు అందించారు. తాజగా ఈ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల జల్లును కురిపించారు. […]