విశ్వనటుడు కమల హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండగా క్యామియో రోల్ లో సూర్య కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 తెరకెక్కబోతున్న విషయం విదితమే . ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి తారక్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ […]
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయంతో జోష్ పెంచేసిన ఎన్టీఆర్ తన సెక్స్ సినిమాను కొరటాలతో మొదలు పెట్టేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో హిట్ అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం మహేష్- త్రివిక్రమ్ రంగంలోకి […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె నటించవచ్చని, అందులో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విరాట్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి తరువాత అడపాదడపా యాడ్స్ కనిపించిన అనుష్క పాప పుట్టాకా మొత్తం తగ్గించేసింది. అంతకుముందు నిర్మాణ రంగంలో ఉండి సినిమాలను నిర్మించే అనుష్క ఇక ఆ బాధ్యత నుంచి కూడా వైదొలగినట్లు […]
సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక మరోపక్క ఇండియన్ ఐడల్ షో కు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా..? లేదా ..? అనేది కూడా చాలామందికి […]
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు రేపు సమాధానం దొరకబోతోంది. క్రేజీ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకలి రేపటితో తీరబోతుంది. ఎన్టీఆర్ 30 అప్డేట్ తో రేపు తారక్ అభిమానులకు పండగ మొదలైపోయింది. మే 20 ఎన్టీఆర్ అభిమానులకు పండగ.. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ అభిమానులు ఊరువాడా ఏకం చేసి కేకులు కట్ చేసి పండగ జరుపుకోనేరోజు. ఇక ఈరోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు. ఇక […]