Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Sreshth Movies Acquire Vikram Rights For Telugu States

Vikram: బంపర్ ఆఫర్ పట్టేసిన హీరో నితిన్.. ఏకంగా కమల్ సినిమానే..

Published Date - 09:45 PM, Thu - 19 May 22
By Roja Pantham
Vikram: బంపర్ ఆఫర్ పట్టేసిన హీరో నితిన్.. ఏకంగా కమల్ సినిమానే..

విశ్వనటుడు కమల హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌  తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండగా క్యామియో రోల్ లో సూర్య కనిపించనున్నాడు. ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిత్ర రైట్స్‪ని.. టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది.

అది ఎవరంటే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయినా శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రం తెలుగు రైట్స్ ను సొంతం చేసుకోంది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” టర్మరిక్ మీడియా తో అనుసంధానం ఈనాడుకు ఎంతో ఆనందంగా ఉంది. మీరందరు ఎంతగానో  ఎదురుచూస్తున్న విశ్వనటుడు కమల్ సార్ నటించిన విక్రమ్ ను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో  జూన్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.” అంటూ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ఒకటి.. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను ఇచ్చిన ఈ బ్యానర్ ఫ్యాన్సీ రేటు పెట్టి విక్రమ్ హక్కులను అందుకున్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏదిఏమైనా ఇంతపెద్ద సినిమా హక్కులు కొనడంతో నితిన్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లే.. మరి ఈ సినిమా నితిన్ కు ఎలాంటి లాభాలను తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.

Extremely Glad to b associated with @turmericmediaTM to present the much awaited film of Ulaganayagan @ikamalhaasan sir’s #Vikram in Telugu under our @SreshthMovies banner 🤗

Grand Release on June 3rd 🌟@Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial https://t.co/VoTsXdxPh4

— nithiin (@actor_nithiin) May 19, 2022

  • Tags
  • nithin home banner
  • sreshth movies
  • telugu rights
  • Vikram

RELATED ARTICLES

Kamal Haasan: ‘విక్రమ్’ కారణంగా వెనక్కి వెళ్ళిన ‘ఏనుగు’!

Megastar Chiranjeevi: 36 ఏళ్ళ‌యినా.. అదే తీరు..!!

Lokesh Kanagaraj: హిట్ సీక్వెల్ ను కన్ఫర్మ్ చేసిన ‘విక్రమ్’ డైరెక్టర్

Vikram: సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ కు నిప్పంటించిన అభిమానులు

Vikram: ‘విక్రమ్’ హిట్.. సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్

తాజావార్తలు

  • G. V. L. Narasimha Rao: దక్షిణాదితో సహా దేశం మొత్తం ద్రౌపతి ముర్ముకే సపోర్ట్

  • Bandi Sanjay: బండి సంజయ్‌కి షాకిచ్చిన పోలీసులు.. రెండు రోజులకే..!

  • Thank You Movie: రెండు వారాల వెనక్కి నాగచైతన్య ‘థ్యాంక్యూ’!

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Ari: ఎలా బతకకూడదో చెప్పబోతున్న అనసూయ!

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions