బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఏది చేసినా సంచలనమే.. అన్నింటిలోనూ తానే నంబర్ వన్ గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కంగనా ఒక లగ్జరీ కారును సొంతం చేసుకుంది. మే బ్యాక్ ఎస్680 కంపెనీకి చెందిన లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేసింది. దీని ధర అక్షరాలా రూ. 3.5కోట్లు. దిమ్మ తిరుగుతోంది కదా.. ఇంకా విశేషమేంటంటే ఈ లగ్జరీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్‌గా కంగనా నిలిచింది. ప్రస్తుతం ఈ కారుతో కంగనా […]
కోవై సరళ.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలా వచ్చేస్తోంది. ఆమె మాట, ఆమె ముఖం కలలముందు కదలాడుతూ ఉంటుంది. లేడీ కమెడియన్ గా మే కు ఉన్న గుర్తింపు మరెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. కామెడీకి బ్రహ్మానందం కింగ్ అయితే క్వీన్ కోవై సరళ అనే చెప్పాలి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె సినిమాలలో కనిపించడం లేదు. 2019 లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె […]
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇంకా చాలామందే ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఎంతోమంది స్టార్లు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నిన్నటికి నిన్న యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్స్ ను పెళ్లెప్పుడు అని అడగడం కామన్ అయిపోయింది. వారు కూడా ఇప్పుడే పెళ్లి ఏంటి అనో, సీనియర్స్ వున్నారు కదండీ వాళ్ల తరువాతే నేను అనేస్తున్నారు. ఇక యంగ్ హీరో అడివి శేష్ అయితే […]
విశ్వనటుడు కమల హాసన్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. ఎట్టకేలకు విక్రమ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ మరియు విజయ్ సేతుపతి […]
నటి, నిర్మాత జీవిత రాజశేఖర్- గరుడ వేగా సినిమా నిర్మాతల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.నిన్నటికి నిన్న జీవితా.. ‘శేఖర్’ సినిమా ప్రెస్ మీట్ లో గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. నా కూతురు లేచిపోయింది కొందరు, మేము మోసం చేశామని మరికొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి.. మా […]
ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం.. నిన్నటి నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక హంగామా మొదలైపోయింది. అభిమానులు ఎన్టీఆర్ ఇంటిముందు పడిగాపులు కాచి మరీ ఉదయమే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఇక అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్యామియో పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమ తెలుగు […]
కోలీవుడ్ లో ప్రస్తుతం గల్రాని సిస్టర్ గురించే చర్చ జరుగుతోంది. ‘బుజ్జిగాడు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంజన గల్రాని.. ఈ సినిమా తరువాత అడపాదడపా తెలుగులో కనిపించిన ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక అక్కతో పాటే తాను అనుకుంటా కోలీవుడ్ లో అడుగుపెట్టింది నిక్కీ గల్రాని.. తెలుగులో స్ట్రైట్ హీరోయిన్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలు ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాలతో ప్రేక్షకులను దగ్గరయింది. ఆ తరువాత నిక్కీ […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్‌చూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. చలపతి చౌదరి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 100 చిత్రాల్లో నటించారు. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అంతేకాకుండా చిరంజీవి, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాలలోనూ చలపతి కనిపించారు. ఇక సినిమాలతో […]