నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. అద్భుతమైన గృహిణి.. ప్రేమను పంచే తల్లి.. ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. 1993 లో మిస్ ఇండియా మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయిన నమ్రతా.. ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత వరుస వక్షలను అందుకొని […]
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించగా హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించి మెప్పించాడు. నలుగురు స్టార్ హీరోల మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కమల్ నట విశ్వరూపం, ఫహద్, విజయ్ ల అద్భుత నటన ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. ఇక రోలెక్స్ పాత్రలో సూర్య […]
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన ‘సీటిమార్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విషయం విదితమే. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గీతా ఆర్ట్స్ తో చేయి కలిపాడు. జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లందరూ పెళ్లి బాట పట్టారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో ఉన్న ముద్దుగుమ్మలందరూ పెళ్లి పీటలు ఎక్కేశారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లోకి చేరిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఐదేళ్లగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతుంది. జూన్ 9న వీరి వివాహం అట్టహాసంగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి […]
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక పాన్ ఇండియా మూవీగా జూన్ 3 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. దేశ చరిత్రలో అమరుడిగా నిలిచిపోయిన సందీప్ […]
గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు ఎట్టకేలకు భారీ విజయం దక్కింది. ‘ఖైదీ’ చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ‘మాస్టర్’ చిత్రంతో కుర్రకారును సైతం మెప్పించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కించాడు.. ఒక హీరో అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో లోకేష్ నిరూపించాడు. జూన్ 3 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు కలెక్ట్ […]
26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హెప్రదానా పాత్రలో నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ సినిమా జూన్ 3 న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదల అయిన […]