ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అందరి చూపు విరాటపర్వం పైనే ఉంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1990 లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సర్దార్. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కాగా, మరొకటి 70 ఏళ్ళ వృద్ధుడు పాత్ర.. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం […]
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా మారిన చిత్ర బృందం నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో […]
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు వెంకటేష్, రామ్ చరణ్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారని ప్రకటించారు. అయితే ఇప్పటికే వెంకటేష్ వేడుకకు చేరుకోగా రామ్ చరణ్ ఈ ఈవెంట్ కు మిస్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో టాప్ 10 మూవీస్ లో ‘శివాజీ’ ఒకటి ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అమెరికా నుంచి వచ్చిన ఒక యువకుడు తన దేశం యొక్క పరిస్థితిని చూసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజలకు అందివ్వాలనుకుంటాడు. కానీ దేశంలో ఉన్న రాజకీయ నాయకులూ లంచం కోసం అతడిని అడ్డుకొని జైలుకు పంపిస్తారు.సేవ చేయాలంటే మంచి […]
సాయి పల్లవి .. సాయి పల్లవి.. సాయి ప్లాలవి ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ రిలీజ్ కు సిద్దమవుతుంది.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇటీవల […]
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒక పక్క షోలతో మరోపక్క సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే.. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ పుష్ప 2 లో కూడా మంచి పాత్రను పట్టేసింది. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అనసూయ నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది అనడంలో సందేహం లేదు.. […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ నచ్చితే ప్రయోగాలు చేయడానికి కానీ, ఆ సినిమాలో క్యామియో రోల్ చేయడానికి కానీ వెనుకాడడు. అలాగే విక్రమ్ లో రోలెక్స్ గా కనిపించి మెప్పించాడు. విక్రమ్ లో సూర్య కనిపించింది కొద్దిసేపే అయినా హీరో కన్నా ఎక్కువ పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య మరో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అది […]
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభినవ్ కృష్ణ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అభి ఆ తర్వాత బుల్లితెరపై డాన్స్ షో లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఇక జబర్దస్త్ కామెడీ షో తో అదిరే అభి గా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఒక పక్క బుల్లితెరపై వినోదాన్ని పంచుతూనే మరోపక్క చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజాగా అభి నటిస్తున్న […]