తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే చాందినీ నటిస్తున్న కొత్త చిత్రం “సమ్మతమే”. కిరణ్ అబ్బవరం హీరోగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న […]
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘777 చార్లీ’. కిరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. పెంపుడు కుక్క ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ‘777 చార్లీ’ సినిమాను వీక్షించి కంటతడి […]
కోలీవుడ్ దర్శకుడు పి. వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలైనా, భక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని రజినీ, ప్రభు, జ్యోతిక కెరీర్ లో బిగ్గెస్ట్ హాట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా […]
అక్కినేని సుమంత్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే.. హిట్లు లేకపోయినా సుమంత్ వరుస అవకాశాలను అందుకొంటూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇటీవలే మళ్లీ మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని బాగా గట్టిగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే విభిన్నమైన కథతో వచ్చేశాడు. ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. వాయుపుత్ర ఎంటర్ టైన్ […]
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్వల్ప అస్వస్థత గురయ్యింది. ఒక్కసారిగా ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే ఆమెను కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్ ఉంచినట్లు వైద్యులు తెలిపారు అంటూ కొద్దిసేపటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో దీపికా అభిమానులు.. ఆమెకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రాజెక్ట్ […]
తొలి వలపు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు గోపీచంద్.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో హీరోగా కాకుండా విలన్ గా ‘జయం’ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే చిత్రమని చెప్పొచ్చు. తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జయం నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న విషయం విదితమే.. ఇక తన […]
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇక సినిమాల రెమ్యూనిరేషన్, డబ్బులు విషయాలను అన్ని అమ్మకు వదిలేసానని, అవన్నీ అమ్మ […]
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్బులో కూడా జాయిన్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల ఎఫ్ 3 రికార్డు మోత మోగిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ అయ్యి పరాజయాన్ని చవిచూసింది.. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది.. ఇక ప్రస్తుతం చిరు భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నాడు.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు కు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ్ హిట్ సినిమా వేదాళం చిత్రానికి […]