Agent: అక్కినేని అఖిల్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. ఇక ఈ సినిమా తరువాత అఖిల్, సురేదెర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీని పట్టాలెక్కించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కన్నడ బ్యూటీ సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ సాక్షి ఫస్ట్ లుక్ పోస్టర్ నుం రిలీజ్ చేశారు. నేడు సాక్షి వైద్య పుట్టినరోజు జరుపుకోవడంతో ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
పోస్టర్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో సాక్షి అదరగొడుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో అఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా అమ్మడు నటిస్తోంది. ఇక ఏజెంట్ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘బోర్న్’ ఆధారంగా తెరకెక్కనున్నదని సమాచారం. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించాడు. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం తో మొదటి హిట్ ను అందుకున్న అఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ల్లో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
Introducing & Wishes the beauty with Immense Talent @sakshivaidya99 a very Happy Birthday 😊@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial @S2c_Offl#AgentLoading #AGENT⚡️ pic.twitter.com/dOooPpueuO
— SurenderReddy (@DirSurender) June 19, 2022
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!