Roja Pantham
Author- NTV Telugu-
Akkineni Nagarjuna: అమల నాకు నచ్చిన వంట చేసి పెట్టదు.. బంగారం కొంటే.. ?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. నా సామి రంగ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలుగా నటించగా.. ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది. -
Renu Desai: ఆఖరికి.. పవన్ సినిమాలో చేసింది.. ఇక్కడ నిజమైంది
Renu Desai: ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ పోస్టర్స్.. సినిమా అప్డేట్స్ లేవని నిరాశపడుతున్న అభిమానులకు అకీరా ఫోటోల వలన కొత్త ఉత్తేజం వచ్చింది. ఉద్యమ నుంచి అకీరా నందన్ ఫొటోస్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మెగా సంక్రాంతి సంబురాల్లో పవన్ వారసుడే హైలైట్ గా నిలిచాడు. -
Click Shankar: క్లిక్ శంకర్ గా మారిన ‘దేవర’ విలన్..
Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. -
Mega156: విశ్వంభర.. ఇక అధికారికం
Mega156: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో భారీ హిట్ ను అందుకున్న వశిష్ఠ.. తన రెండో సినిమానే చిరుతో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Akira Nandan: ఎడిట్ చేస్తే చేశారు కానీ.. ఏమన్నా ఉందా మావా పిక్
Akira Nandan: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్. ఏఐ.. ఏ ముహూర్తన ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. -
Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
Killer Soup: ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు రియలిస్టిక్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Pawan Kalyan: కుటుంబమంతా సంబరాల్లో.. ఓ ఒక్కడు మాత్రం..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను అన్ని మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించొచ్చు. -
Prasanth Varma: రామ్ చరణ్ స్టార్ హీరో కాదు.. సినిమాలు చేయను.. అది ఫేక్ అంట బ్రో
Prasanth Varma: హనుమాన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి బరిలో అసలు హనుమాన్ ఉండదేమో అనుకున్నారు. చాలామంది ఈ సినిమాను ఆపడానికి ప్రయత్నాలు కూడా చేశారు. -
Rakesh Master: భౌతికంగా లేకపోయినా.. బ్లాక్ బస్టర్ మూవీలో భాగమయ్యాడు
Rakesh Master:సాధారణంగా ఒక మనిషి చనిపోతే.. కొంతకాలం మాత్రమే గుర్తుంటారు. కానీ, ఒక నటుడు చనిపోతే.. వారు చనిపోయినా కూడా.. వారు నటించిన సినిమాల ద్వారా నిరంతరం జీవిస్తూనే ఉంటారు. ఎంతోమంది నటులు భౌతికంగా లేకపోయినా.. వారు నటించిన సినిమాలతో జీవించే ఉంటారు. ఒక నటుడును గుర్తుంచుకోవడానికి 100 సినిమాలు చేయనవసరం లేదు.. ఒకే ఒక్క హిట్ సినిమా చేసినా చాలు. -
Mahesh Babu: ఛీఛీ.. సిగ్గుండాలిరా.. ఇలా ట్రోల్ చేయడానికి..
Mahesh Babu: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. వెండితెరపై కనిపించే వారందరూ కేవలం నటిస్తారు మాత్రమే. బయట ఎవరికి ఎవరు బంధువులు కారు.. బంధాలు, అనుబంధాలు ఉండవు. అది వారి వృత్తి మాత్రమే. ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించినవారే.. ఇంకో సినిమాలో అన్నాచెల్లెళ్లలా కనిపిస్తారు. అది కేవలం పాత్రలు మాత్రమే.
తాజావార్తలు
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!