Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Manchu Manoj: మంచు కుటుంబంలో మనోజ్ ఒక్కడే.. ఎలాంటి ట్రోల్స్ లేకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగుతెరకు పరిచయమైన మనోజ్.. మంచి మంచి కథలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా అతని కెరీర్ సరిగ్గా నడవడంలేదని తెల్సిన విషయమే.
Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ఈ జంట లవ్ స్టోరీ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించడం.. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నాకా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సలార్ సినిమాతో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైఫ్. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు.
RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది.
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఉంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో.. సినిమాలకు బ్రేక్ చెప్పి, ప్రచారాలకు ఎక్కువ సమయాన్నీ కేటాయిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో అప్డేట్ అడుగుతుంటే.. తరువాత తరువాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్.. ఈరోజు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు.
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది.