Roja Pantham
Author- NTV Telugu-
R Narayana Murthy: సావిత్రి క్యారెక్టర్ ను దిగజార్చారు.. ఆమెను కొట్టబోయారు.. కేవలం వారి అహం..
R Narayana Murthy: మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మనసు వెన్న అని అందరికి తెల్సిందే. ఆమె మంచి మనస్సు తెలిసినవారు ఎవరు కూడా ఆమె గురుంచి నెగెటివ్ గా మాట్లాడారు. సావిత్రికి ఎంత మంచి మనసు ఉందో .. అంతే పంతం కూడా. ఒకరకంగా చెప్పాలంటే మొండితనం ఎక్కువ. -
Eerojullo Re Release: ప్రభాస్ డైరెక్టర్ మొదటి సినిమా రీరిలీజ్.. ఎమోషనల్ అయిన మారుతీ
Eerojullo Re Release: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి హిట్స్ అందుకున్నాయి. ఇక ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన ఈ రోజుల్లో చిత్రాన్ని రీరిలీజ్ కు సిద్ధం చేశారు మేకర్స్. -
Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా.. మరీ ఇంత ఫాస్టా..?
Ayesha Khan: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. -
RC16: దింపు బుచ్చి మావా.. టాలెంటెడ్ హీరోలందరిని దింపు.. ఇండస్ట్రీ షేక్ ఆడాలంతే..?
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
Naga Chaitanya: అక్కినేని వారసుడు.. ఈసారి కొడితే.. ఇండస్ట్రీ దద్దరిల్లడమే..?
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. విజయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ, చై మాత్రం ఇంకా ఒకేలాంటి సినిమాలు చేస్తున్నాడు అనేది అక్కినేని ఫ్యాన్స్ మాట. -
Sridevi Vijay Kumar: దానికి అలవాటు పడడానికి టైమ్ పట్టింది.. అందుకే సినిమాలకు దూరం
Sridevi Vijay Kumar: ఈశ్వర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం శ్రీదేవి. నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతో కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఇక కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన శ్రీదేవి.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. 2009లో రాహుల్ అనే వ్యక్తిని వివాహమాడిన శ్రీదేవి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. -
Jabardasth Rohini: నల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.. ఆ ఛాన్స్ కూడా ఎవరు లేకపోతే..
Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సిరీస్ లలో అంతగా నవ్వించిన సిరీస్ సేవ్ ది టైగర్స్. -
NTR: ఎన్టీఆర్ మీద ఏం ప్రయోగం చేస్తున్నావ్ కొరటాల మావా..?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Rajinikanth: నాకు, కమల్ కు విబేధాలు.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఎంత మంది స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా.. కాదు.. కాదు. సూపర్ స్టార్లుగా వీరినే చెప్తారు. ఎంతోమంది కుర్ర హీరోలకు ఈ ఇద్దరు హీరోలు ఆదర్శం. ఇక ఎప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించినా అది సెన్సేషనే. ఇక ఒకరి గురించి ఒకరు మాట్లాడినా ట్రెండ్ అవుతుంది. -
Darsini Movie: సోషియా ఫాంటసీ కథతో రాబోతున్న దర్శిని..
Darsini Movie: వికాస్ జికే, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దర్శిని. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!