Roja Pantham
Author- NTV Telugu-
Siddharth: RCB విన్నింగ్ సెలబ్రేషన్స్.. మహిళల విజయంలో ఒక్క మహిళ కూడా లేదు
Siddharth: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ఈ పాట ప్రతి RCB పాడుకుంటున్నారు. మరి.. ఒకటా.. ? రెండా.. ? దాదాపు 17 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు RCB కప్పు కొట్టింది. అది పురుషుల జట్టా.. మహిళల జట్టా.. అనేది పక్కన పెడితే బెంగుళూరుకు కప్పు వచ్చింది. అదే మాత్రమే ఇక్కడ ముఖ్యం. -
Narne Nithin: ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది ఈసారి కూడా హిట్ కొట్టేటట్టు ఉన్నాడే
Narne Nithin: మ్యాడ్ సినిమాతో నార్నే నితిన్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్దిగా శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతాడు అనుకున్నారు. మరి ఆ సినిమా ఏమైందో తెలియదు కానీ, మ్యాడ్ సినిమాతో మనోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. -
Vadapav Girl: మొన్న కుమారి ఆంటీ.. నేడు వడాపావ్ అమ్మాయి.. ఏంటి దారుణం
Vadapav Girl: అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. -
Babloo Prithiveeraj: అవును.. మేము పెళ్లి చేసుకోలేదు.. అది చేశామంతే
Babloo Prithiveeraj: బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పెళ్లి అనే సినిమాలో విలన్ గా నటించి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సినిమా తరువాత విలన్ గా, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. -
Meena: నరసింహాలో నీలాంబరి పాత్రకు ముందు నన్నే అనుకున్నారు.. కానీ, మా అమ్మ..
Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. -
Hanu-Man: హనుమాన్ నెగెటివిటీ.. ఆ హీరో ఫ్యాన్సే కారణమా.. ?
Hanu-Man: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ మధ్య ఆ యుద్ధం రోడ్డు ఎక్కింది. ఒక హీరో ఫ్యాన్స్.. ఇంకో హీరో ఫ్యాన్స్ పై దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఇక వీరు మారరు అని నెటిజన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
Avantika Vandanapu: మీన్ గర్ల్స్ పాప కూడా అల్లు అర్జున్ పైనే కన్ను వేసిందే.. ?
Avantika Vandanapu: అవంతిక వందనపు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అయినవారిలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హాలీవుడ్ నే షేక్ చేస్తోంది. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించి మెప్పించిన అవంతిక కు సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Priyadarshi: హీరో అంటే ఇమేజ్ వస్తుంది.. అలా ఉండాలని లేదు
Priyadarshi: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. -
Varun Tej: మట్కా.. అతని బయోపికా.. ?
Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'మట్కా'ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. -
Manisha Koirala: నా భర్తే నాకు శత్రువయ్యాడు..పెళ్ళైన ఆరు నెలలకే..
Manisha Koirala: మనీషా కోయిరాలా.. ఈ పేరు వినగానే ఒకే ఒక్కడు, బొంబాయి సినిమాలు గుర్తొస్తాయి. ఉట్టి మీద కూడు.. ఉప్పు చేప తోడు అంటూ కుర్రకారును ఉర్రూతలూగించినా.. ఉరికే చిలుకా.. వేచి ఉంటాను కడవరకు అంటూ విరహ వేదనలో పెట్టింది ఆమె అందం. ఎన్నో హిట్ సినిమాలు తీసి మెప్పించిన ఈ చిన్నది.. మధ్యలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది..
తాజావార్తలు
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!