Roja Pantham
Author- NTV Telugu-
Rama Prabha: నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?
Rama Prabha: తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కొంతమంది నటులను తెలుగు అభిమానులు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ముఖ్యంగా కామెడీ పంచిన కమెడియన్లను అయితే అస్సలు మరువరు. రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, బ్రహ్మానందం.. వీరి గురించి ఎప్పుడు మాట్లాడిన పెదాల్లో ఒక చిరునవ్వు వస్తోంది. -
Nandamuri Kalyan Ram: తమ్ముడొస్తున్నాడు.. మాట్లాడుకుందాం
Nandamuri Kalyan Ram: బింబిసార హిట్ తో జోరు పెంచేసిన కళ్యాణ్ రామ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
Amigos Trailer: నేను ఎవరిని బెదిరించను.. చంపేస్తా అంతే
Amigos Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు చేస్తున్న కొత్త ప్రయత్నమే అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మరో కన్నడ అందం ఆషికా రంగనాథన్ నటిస్తోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. -
Thalapathy67: బ్లడీ స్వీట్.. రక్తాన్ని ఏరులై పారించేలా ఉన్నారే
Thalapathy67: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చి రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. -
Aditi Rao Hydari: సిద్దూతో ఎఫైర్.. అదితి మొదటి భర్త అంత మాట అనేశాడేంటీ..?
Aditi Rao Hydari: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిద్దు.. హీరోయిన్ అదితి రావు హైదరి తో డేటింగ్ చేస్తున్నాడు. ముంబై మొత్తం ఈ జంట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మధ్యనే శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు జంటగా కూడా వచ్చి అందరికి షాక్ ఇచ్చారు. -
K Vishwanath: కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్..?
K Vishwanath: మహానటి సావిత్రి బయోపిక్ తరువాత బయోపిక్ ల ట్రెండ్ మరింత జోరు పెంచింది. సినీ, రాజకీయ రంగాల్లో ప్రజలకు మంచి చేసిన, ప్రజలకు స్ఫూర్తినింపిన వారి జీవిత కథలను అందరి ముందుకు తీసుకువస్తున్నారు దర్శకులు. -
K Vishwanath: ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
K Vishwanath: ఇంకో తెలుగు కీర్తి కీరిటం నింగికేగింది. తెలుగు సినిమా అంటే ఇది.. తెలుగు సంస్కృతి అంటే ఇది అని చూపించిన దర్శకుడు కె. విశ్వనాథ్ గగన తీరాలకు చేరుకున్నారు. -
PawanKalyanOnAHA: ఒప్పేసుకున్నాం.. మీరు ఫ్యాన్స్ కాదు ఆయన భక్తులే
PawanKalyanOnAHA: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పవన్ అభిమానులు ఓ పాట పాడేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. -
NTR: అన్నా.. నువ్వు కూడా ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు..?
NTR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి దగ్గదగ్గర సంవత్సరం కావొస్తోంది. ఆ సినిమా తరువాత రామ్ చరణ్ వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.. -
Trisha: మువ్వలా నవ్వకలా.. ముద్ద మందారమా
తాజావార్తలు
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!