Rashmi Gautham: బిగ్ బాస్ కు రష్మీ.. కానీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautham: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు నెలలు ఒకే ఇంట్లో 16 మంది కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, ప్రేమలు, తప్పొప్పులు చెప్పడానికి అక్కినేని నాగార్జున.. ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఇప్పటికే 6 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. 7వ సీజన్ కు రెడీ అవుతోంది. 6 వ సీజన్ లో కంటెస్టెంట్స్ యే కాదు వారి ఫెర్మార్మెన్స్ కూడా బాలేదని టాక్. దీంతో ఈసారి సెలబ్రిటీలను దింపడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సీజన్ 7 కోసం హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ను దింపడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
SidKiara: పెళ్లి తరువాత కొత్త జంట చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
రష్మీ కూడా బిగ్ బాస్ కు వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. రష్మీ.. జబర్దస్త్ షో తో బుల్లితెర అభిమానులకు ఎంతో దగ్గరయింది. ముఖ్యంగా సుధీర్- రష్మీ జంటతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఆమె బిగ్ బాస్ షోకు వస్తే ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇదే విషయాన్నీ రష్మీతో చర్చించగా ఆమె ఒక షరతు విధించిందట. తనకు వారానికి రూ. 8 లక్షలు కావాలని డిమాండ్ చేసిందట. ఈ లెక్కన చూస్తే ఆమె చివరి వారం వరకు ఉంటే.. కోటి కన్నా ఎక్కువే సంపాదిస్తుంది..ఒక వేళ విన్నర్ గా నిలిస్తే ఆ అమౌంట్ బోనస్ అని చెప్పాలి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, మేకర్స్ అయితే రష్మీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ అయితే వస్తుంది. మరి ఈ విషయమై రష్మీ తేలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్‌డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!