SidKiara: పెళ్లి తరువాత కొత్త జంట చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SidKiara: ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ని రెండు రోజుల క్రితం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఈ జంటకు అభిమానులు, మీడియా శుభాకాంక్షలు తెలిపారు. సిద్దార్థ్ తన భార్యతో ఢిల్లీలోని సొంత నివాసానికి చేరుకున్నాడు. ఇక మొట్ట మొదటిసారి ఇంటికి వచ్చిన కోడలికి అత్తింటివారు పూలతో ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో భర్తతో కలిసి కియారా డ్యాన్స్ వేసింది. ఇక కొత్త కోడలి రాకతో ఒక్కసారిగా సిద్ కుటుంబం సంతోషాలలో తెలియాడింది. బంధుమిత్రులతో ఆ ఇల్లు కళకళలాడింది.
Bad police : నువ్వు మనిషివా.. ఇక బతికినన్ని రోజులు జైల్లోనే ఉండు.. కోర్టు తీర్పు
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ఇక ఆ వేడుక అనంతరం కొత్త జంట మీడియా మిత్రులకు స్వీట్స్ ఇచ్చి ఆశీర్వాదాలు కోరారు. వారే స్వయంగా మీడియా మిత్రులను కలిసి స్వీట్స్ అందజేశారు. ఇక వారు ఈ జంట సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. పెళ్లి తరువాత మొట్ట మొదటిసారి అత్తగారింట్లో కియారా అడుగుపెట్టింది. ఎరుపు రంగు దుస్తుల్లో కొత్త జంట అందరి మనసులను దోచేసుకున్నారు. ఇక ముఖ్యంగా సిద్ చేతిపై కి అని మెహందీ పెట్టి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మీడియా వారికి మీరే స్వయంగా స్వీట్స్ పంచడం బావుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!