Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావు బతుకుల మధ్య పోరాడి బయటకు వచ్చాడు. ఇక విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
Sai Pallavi: ఫిదా మూవీతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే ఈ చిన్నది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక తన డ్యాన్స్ తో అభిమానుల గుండెల్లో క్వీన్ గా మారిపోయింది. గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
AR Murugadoss: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఏఆర్ మురగదాస్ ఒకరు. గజిని, స్టాలిన్, 7th సెన్స్, తుపాకీ లాంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ మురగదాస్. 2017 లో మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమాను తీసి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి మురగదాస్ కు ఒక్క హిట్టు కూడా దక్కలేదు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఉపాసన.. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్స్, గ్రాండ్ పేరెంట్స్ ను కలవడం.. రామ్ చరణ్ ఫొటోస్, క్లింకార అప్డేట్స్.. ఇలా ప్రతిదీ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
Rakul Preet Singh: ఎట్టకేలకు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. గతేడాది స్టార్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది రకుల్ వివాహమాడనుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీ చేతనే ఆమె మూడు ముళ్లు వేయించుకోబోతుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన రకుల్..
Kumari Aunty: సోషల్ మీడియా లో కొద్దిగా ఫేమస్ అవ్వడం ఆలస్యం టీవీ ఛానల్స్ వారి వెంట పడి మరీ షోస్ కు తీసుకొచ్చేస్తున్నాయి. రీల్స్ చేసి ఫేమస్ అయినా.. వివాదాల్లో ఇరుక్కొని ఫేమస్ అయినా.. యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగ్స్ వలన ఫేమస్ అయినా.. కచ్చితంగా కొన్నిరోజుల్లో ఈటీవీ లోనో.. మా టీవీలోనో దర్శనమిస్తారు.
Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం సింగర్ గా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ లో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య చిక్కుల్లో పడ్డాడు. ఒక అభిమానితో అతడు దురుసుగా వ్యవహరించిన తీరు నెటిజన్లకు ఆగ్రహానికి గురిచేస్తోంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు.
Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో అన్ని తమకు నచ్చినట్టు చేయలేరు. కొన్నిసార్లు మొహమాటం అడ్డు వస్తుంది.. ఇంకొన్నిసార్లు వారికి కావాల్సినవాళ్ల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు స్నేహం కోసం చేయాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మొహమాటంతో ప్రభాస్ ఎన్నో ప్లాప్ కథలను ఓకే చేశాడని చెప్తారు. తెలిసినవారు వచ్చి కథ చెప్తే వారికి నో చెప్పలేక సినిమాలు చేసి డిజాస్టర్ లు అందుకున్న రోజులు కూడా ఉన్నాయి.
Krishna Vamsi: ఇప్పుడంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలామంది కుర్రకారుకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ కు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నిన్నే పెళ్లాడతా.. ఇలా చెప్పుకుంటూపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే జగపతిబాబు ఉండడం కామన్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా జగపతిబాబుకి ముక్కు సూటితనం ఎక్కువ.