Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు దురుసు ప్రవర్తన.. అభిమానిని కొట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Narayan: ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం సింగర్ గా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ లో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య చిక్కుల్లో పడ్డాడు. ఒక అభిమానితో అతడు దురుసుగా వ్యవహరించిన తీరు నెటిజన్లకు ఆగ్రహానికి గురిచేస్తోంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఆయన నిర్వహించిన గాన కచేరీ వచ్చిన ఓ అభిమానితో ఆదిత్య దురుసుగా ప్రవర్తించాడు. తన అభిమాన సింగర్ సాంగ్ పాడుతున్నప్పుడు ఏ ఫ్యాన్ అయినా వీడియో తీయాలని చూస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఒక అభిమాని వీడియో తీయడానికి ముందుకు వచ్చి.. ఆ సాంగ్ ను రికార్డ్ చేస్తున్నాడు. ఇక ఆ రికార్డ్ ను చూసిన ఆదిత్య ఆ అభిమానిని కొట్టి, ఫోన్ లాక్కొని దూరంగా విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోపై అభిమానులు మండిపడుతున్నారు. వరస్ట్ బిహేవియర్ ఆదిత్య.. ఇలా చేసి ఉండాల్సింది కాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ దురుసు ప్రవర్తన ఆదిత్యకు కొత్తేమి కాదు. అందుకే ఇతను సింగర్ గా కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఇలా అభిమాని కొట్టి మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. దీంతో అభిమానులు అతడి ప్రవర్తన మంచిది కాదని, తండ్రి పేరు మీద బతికే వ్యక్తికీ అంత పొగరు ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వీడియోపై ఉదిత్ నారాయణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..