Dear Uma: ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది.
Sasivadane: పలాస 1978 లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు కుర్రహీరో రక్షిత్ అట్లూరి. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించిన రక్షిత్ తాజాగా నటిస్తున్న చిత్రం శశివదనే. పూర్తి ప్రేమ కథా చిత్రంగా ఈ నిమ తెరకెక్కుతుంది. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు.
Ramam Raghavam: స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం "రామం రాఘవం". నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Tillu Square:సిద్ధూ జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, 'డీజే టిల్లు స్క్వేర్'ని రెడీ చేస్తున్నారు. 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది.
UI The Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు చూసి వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ, అసలు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటే ఉపేంద్రనే. అప్పట్లో ఒక రా, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. వీడు వాడికంటే ఘోరం అని అనుకోక మానరు.
Usha Parinayam:తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Mallika Rajput: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రముఖ సింగర్ కమ్ నటి విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్(35) మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Dakota Johnson: డకోటా జాన్సన్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ, హాలీవుడ్ మూవీస్, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ చూసేవారికి బాగా పరిచయం. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సినిమాతో ఈ హాలీవుడ్ బ్యూటీ బాగా గుర్తింపు తెచ్చుకుంది.
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.