Rashmika Mandanna: ఆ సినిమా కథ నాకు నచ్చలేదు.. కేవలం అతని కోసం ఒప్పుకున్నా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో అన్ని తమకు నచ్చినట్టు చేయలేరు. కొన్నిసార్లు మొహమాటం అడ్డు వస్తుంది.. ఇంకొన్నిసార్లు వారికి కావాల్సినవాళ్ల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు స్నేహం కోసం చేయాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మొహమాటంతో ప్రభాస్ ఎన్నో ప్లాప్ కథలను ఓకే చేశాడని చెప్తారు. తెలిసినవారు వచ్చి కథ చెప్తే వారికి నో చెప్పలేక సినిమాలు చేసి డిజాస్టర్ లు అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక అలానే చాలామంది నటీనటులు.. కొన్నిసార్లు కథ నచ్చకపోయినా కొన్ని కారణాల వలన సినిమాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా రష్మిక కూడా ఒక సినిమాను కథ నచ్చకపోయినా ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పినట్లు చెప్పుకొస్తున్నారు. ఆ సినిమానే ఆడవాళ్లు మీకు జోహార్లు.
శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత రష్మిక నుంచి వచ్చిన ఈ సినిమా ఆమెకు పరాజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ” ఆడవాళ్లు మీకు జోహార్లు కథ నాకు నచ్చలేదు. కానీ, కిషోర్ తిరుమల కోసం, శర్వా కోసం ఆ సినిమా సైన్ చేశాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వారి కోసం కాదు డబ్బు కోసం ఒప్పుకున్నట్లు చెప్పు అని కొందరు.. సినిమా బావుంది కానీ, ఎందుకో ఆడలేదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!