Sai Dharam Tej:నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు.
Just A Minute: అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా జస్ట్ ఎ మినిట్. రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించాడు.
Bramayugam: వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం 'భ్రమయుగం’.
Unni Mukundan: సోషల్ మీడియా వలన ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీల గురించి రూమర్స్ అయితే మాములుగా ఉండవు. ఒక హీరో, హీరోయిన్ నవ్వుతూ ఒక ఫంక్షన్ లో కనిపించరు అంటే.. వారి మధ్య ప్రేమ ఉందని చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే వెకేషన్ కు వెళ్లినట్లు.. టెంపుల్ లో కనిపిస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అని రాసుకొచ్చేస్తున్నారు.
Vyooham Trailer: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.
Sundeep Kishan: సెలబ్రిటీలు అంటే.. ఏదో అనుభవించేస్తున్నారు.. బోల్డంత ఆస్తి ఉంటుంది.. వాళ్ళకేంటి అనుకుంటారు కానీ, వాళ్ళకుండే అప్పులు వాళ్లకు ఉంటాయి. వాళ్ళకుండే సమస్యలు వాళ్లకు ఉన్తయి. అవి వారు బయటపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తాయి. అప్పుడు.. అరెరే అవునా.. ఏ హీరో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా.. ? అని అనుకుంటారు.
Mithun Chakraborty: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
Suresh: సీనియర్ నటుడు సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా ఆయన నటించిన సినిమాలు అన్ని మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి పాత్రల్లో కూడా నటించాడు. ప్రస్తుతం అన్ని భాషల్లో ఆయన మంచి పాత్రలను ఎంచుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
Nagababu: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత నటించిన మొదటి వెబ్ సిరీస్ మిస్. పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఇక ఈ సిరీస్ ఫిబ్రవరి 2 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది.