Kumari Aunty: మొన్న అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumari Aunty: సోషల్ మీడియా లో కొద్దిగా ఫేమస్ అవ్వడం ఆలస్యం టీవీ ఛానల్స్ వారి వెంట పడి మరీ షోస్ కు తీసుకొచ్చేస్తున్నాయి. రీల్స్ చేసి ఫేమస్ అయినా.. వివాదాల్లో ఇరుక్కొని ఫేమస్ అయినా.. యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగ్స్ వలన ఫేమస్ అయినా.. కచ్చితంగా కొన్నిరోజుల్లో ఈటీవీ లోనో.. మా టీవీలోనో దర్శనమిస్తారు. ఇక గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళ కుమారి ఆంటీ. మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి బిజినెస్ రన్ చేస్తుంది. తన వద్దకు వచ్చిన కస్టమర్స్‌ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్తూ.. రుచికరమైన భోజనం అందిస్తూ ఆకట్టుకుంటుంది. అక్కడ భోజనం చేసిన వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. కుమారి ఆంటీ ఫుడ్‌కు గిరాకీ బాగా పెరిగిపోయింది. కుమారి ఆంటీ ఫుడ్ కోసం జనాలు ఎగబడుతున్నారు. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆమె ఫేమస్ అవ్వడంతో టీవీ ఛానల్స్ కూడా ఆమెను ఎంటర్ టైన్మెంట్ షోస్ కు తీసుకువస్తున్నారు. ఈ మధ్యనే స్టార్ మా ఛానల్ లో కుమారి ఆంటీ దర్శనం ఇచ్చిన విషయం తెల్సిందే. బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ గా ఏర్పాటు చేసిన బిబి ఉత్సవంలో కుమారి ఆంటీ వారందరికీ ఫుడ్ పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఈటీవీ షోలో కుమారి ఆంటీ సందడి చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె పాల్గొని అందరికి ఫుడ్ పెట్టింది. అంతేకాకుండా స్కిట్ లో కూడా పాల్గొంది. ఇక ఈ షోస్ చూసిన అభిమానులు.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే. అది కూడా కానిచ్చెయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి వెళ్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!