Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతమైన స్పెల్ వేసి, రాజస్థాన్ రాయల్స్‌ను 155/9 పరుగులకే పరిమితం చేసిన వరుణ్ చక్రవర్తి బలమైన పునరాగమనం చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. కేవలం 155 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి, కుల్దీప్ యాదవ్ (160 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20లలో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ ఆటగాడు (ఒక ఇన్నింగ్స్‌లో)
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
అర్ష్‌దీప్ సింగ్ – 151
వరుణ్ చక్రవర్తి – 155
కులదీప్ యాదవ్ – 160
జయదేవ్ ఉనద్కత్ – 162
మహమ్మద్ షమీ – 165
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయడం ద్వారా చక్రవర్తి తన 200వ వికెట్‌ను సాధించాడు. వరుణ్ వేసిన మొదటి ఓవర్‌లోనే ఫ్లైటెడ్ డెలివరీతో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించాడు, డీప్ మిడ్‌వికెట్‌లో రమన్‌దీప్ సింగ్ క్యాచ్ పట్టాడు. చక్రవర్తి ఒకే స్పెల్‌లో వరుసగా రెండు ఓవర్లు వేసి 3/14తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాజస్థాన్ నడ్డీ విరిచాడు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!