Roja Pantham
Author- NTV Telugu-
NTR 30: సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి..
NTR 30: ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
అందానికి అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలు లేవా అంటే అది కాదు.. స్టార్ హీరోలే ఆమె టార్గెట్స్. బాలకృష్ణ, నాగార్జున సరసన కూడా నటించి మెప్పించింది.. స్కిన్ షో చేయడంలో ముందు ఉంటుంది. అయినా అమ్మడికి మాత్రం విజయం దక్కలేదు. -
Varun Tej: లావణ్య తో వరుణ్ తేజ్ పెళ్లి.. అదేంటి నిహారిక అలా అనేసింది
Varun Tej: రెండేళ్ల క్రితం కరోనా లాక్ డౌన్ నుంచి మొదలయ్యాయి.. తారల పెళ్లిళ్లు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ.. సాధారణంగానో.. గ్రాండ్ గానో.. ప్రేమించిన వారిని వివాహం చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఇక ఈ మధ్య కుర్ర హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. -
Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. ఎలక్షన్స్ సమయం కావడంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. ఒకరు కౌంటర్ వేస్తె .. ఇంకొకరు సైటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన, టీడీపీ, వైఎసార్సీపీ నాయకుల మధ్య మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. -
Niharika Konidela: వాళ్లు వెధవలు.. అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. గత మూడేళ్ళుగా ఎన్నో అనుకోని మలుపులు వచ్చాయి. పెళ్లి, పబ్ కేస్, విడాకుల రూమర్స్.. ఇలా ఒకదాని తరవాత ఒకటి వస్తూ సోషల్ మీడియాలో నిహారికను హాట్ టాపిక్ గా మార్చాయి. -
Rashmika: వదినా.. అన్న ఎక్కడ..?
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ అందుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. -
Ileana: తొలిసారి బేబీ బంప్ తో ఇలియానా.. ఇప్పటికైనా చెప్పు ఆ బిడ్డకు తండ్రి ఎవరు..?
Ileana: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి 2 వచ్చేవరకు అభిమానులు ఎంత తలలు బాదుకుని ఆలోచించారో.. ఇప్పుడు ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు..? అనేది కూడా అంతే ఆలోచిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. -
Ram Gopal Varma: ‘RIP’ జనసేన.. బాధలో ఆమెతో ఇలా
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు.. లేకపోతే రాజకీయాలు.. వీటిలో చిచ్చు పెట్టి సంతోషించడం వర్మకు ఉన్న అలవాటు. -
Bandla Ganesh: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి బండ్లన్న రీ ఎంట్రీ.. ఏ పార్టీలో..?
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎట్టకేలకు బాంబ్ పేల్చేశాడు. ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న విషయాన్నీ కుండబద్దలు కొట్టేశాడు. ఇప్పటివరకు రాజకీయాలు టైమ్ వేస్ట్ యవ్వారాలు అని చెప్పిన బండ్లన్న.. ఇప్పుడు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికం చేసేశాడు. -
Mouni Roy: అమ్మడు.. నీకు పెళ్లి అయ్యింది.. గుర్తుందా.. ఏంటీ అందాల ప్రదర్శన
Mouni Roy: బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగిని సీరియల్ తో తెలుగువారికి కూడా సుపరిచితమైన ఈ భామ బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇక గతేడాది ఆమె తాను ప్రేమించిన సూరజ్ నంబియార్ ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!