Roja Pantham
Author- NTV Telugu-
Janhvi Kapoor: ఎన్టీఆర్ మనవడితోనే ఇంకా అవ్వలేదు.. ఏఎన్నార్ మనవడితోనా..?
Janhvi Kapoor: సాధారణంగా ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది అంటే.. అది కూడా స్టార్ హీరో సరసన కానీ, లేక వేరే భాషలో స్టార్ హీరోయిన్ కానీ అయ్యి ఉంటే .. ఆమెపైనే కొన్నిరోజులు ఫోకస్ ఉంటుంది. మొదటి సినిమా ఇంకా ఫినిష్ కూడా కాకముందే ఆమెముందు వరుస ఆఫర్లు క్యూ కడతాయి. అలా ఎంతోమంది హీరోయిన్లకు జరిగింది. -
Harish Shankar: ఏమో అనుకున్నాం కానీ, మాస్టారూ.. మామూలోళ్లు కాదండీ బాబు మీరు
Harish Shankar: ప్రస్తుతం ట్విట్టర్ లో ఎక్కడ చూసినా డైరెక్టర్ హరీష్ శంకర్ గురించే చర్చ. గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయం తరువాత హరీష్ శంకర్ అంతటి ఇండస్ట్రీ హిట్ ను అందించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక పవన్ కళ్యాణ్ కు .. వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసింది హరీష్ శంకరే. -
Priyanka Singh: నన్ను కామంతో చూడకండి .. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్
Priyanka Singh: సాధారణంగా అమ్మాయిలను అబ్బాయిలు చూడడం అనేది ప్రకృతిలో ఒక భాగం. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తున్నారు. తమ అందచందాలను చూపించి.. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నారు. -
Ustaad Bhagatsingh: ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్
Ustaad Bhagatsingh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పాట పాడేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన కాంబో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. -
Manoj Bajpayee: ది ఫ్యామిలీ మ్యాన్ హీరో.. 14 ఏళ్లుగా భోజనం చేయడం లేదట..
Manoj Bajpayee: బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీలో ఆయన మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా, విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో సైతం నటించి పూర్తిస్థాయి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. -
Anasuya: ఓ.. ఆంటీ.. నిన్ను పబ్లిక్ ఫిగర్ ను చేసిందే.. మీడియా.. అది మర్చిపోకు
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి, సోషల్ మీడియాలో ఆమె చేసే వరచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన అంశం గురించి పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ, ఒక హీరో, అతని ఫ్యాన్స్ తనని ఒక ఈవెంట్ లో అవమానించారన్న అక్కసుతో ఆమె సమయం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాను ఒక వేదికగా వాడుకుంటూ.. అభిమానులను రెచ్చగొడుతుంది అని నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు నిజం మాట్లాడుకోవాలంటే.. ఈ మొత్తం వివాదానికి ఆజ్యం పోసింది అనసూయనే అని చెప్పుకొస్తున్నారు. -
Malli Pelli Trailer: రంకు, ఉంచుకోవడంతో సహా మొత్తం చూపించేశారు
Malli Pelli Trailer: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్ర లోకేష్ మధ్య ఏర్పడిన అనుబంధం.. ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సెలబ్రిటీలు.. పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు ఉన్నవారు.. వారిని వదిలేసి.. తమ ప్రేమ కోసం తిరుగుతూ మీడియా కంటపడి, ట్రోల్స్ పడుతూ.. కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. -
Suriya: నో.. ఈయన మా సూర్య కాదు.. ఇలా మారిపోయాడేంటి..?
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కోసం పెట్టే డెడికేషన్ కు గుడికట్టినా తప్పులేదు అంటారు అభిమానులు. ఇక ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్స్ అంటే సూర్య గురించే చెప్పుకొస్తారు. -
Shalini Pandey: ప్రీతి.. నువ్వు ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి..?
-
Malaika Arora: ఆ ఎద అందాల ఆరబోత.. దేవుడా తట్టుకోవడం కష్టమే
తాజావార్తలు
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!