Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. ఎలక్షన్స్ సమయం కావడంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. ఒకరు కౌంటర్ వేస్తె .. ఇంకొకరు సైటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన, టీడీపీ, వైఎసార్సీపీ నాయకుల మధ్య మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. ఇక మంగళవారం నిజాంపట్నంలో జనసేనానిపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు పేల్చారు. ట్విట్టర్ వేదికగా జగన్ కార్టూన్స్ ను షేర్ చేస్తూ పాపం పసివాడు అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. జగన్ చెప్పే మాటలను పాపం పసివాడు సినిమాగా తీయొచ్చని ఆ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు.” మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు.. అయితే ఇక్కడ ఓ చిన్న మార్పు అవసరం ఉంది.. ఆయన చేతిలో ఒక్క సూట్‌కేస్ బదులుగా.. అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్‌ని ఈజీగా చేసే సూట్‌కేస్ కంపెనీలు ఉంచాలి” అని చెప్పుకొచ్చారు.
ఇక అంతే కాకుండా.. పాపం పసివాడు సినిమా స్టోరీకి రాజస్థాన్ ఎడారిలో ఇసుక దిబ్బలు కావాలని.. కానీ ఏపీలో మాత్రం వైఎస్సార్‌సీపీ నదుల నుంచి ఇసుకను దోచేస్తోందని అన్నారు. ఇక్కడ కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయని చెప్తూ.. చీర్స్ కొట్టారు. ఇక కొద్దిసేపటి క్రితం జగన్ కార్టూన్ పోస్టర్ షేర్ చేస్తూ పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జగన్ ను ఈ విధంగా ర్యాగింగ్ చేస్తున్నారేంటి అని కొందరు అంటుండగా.. పవన్.. ప్యాకేజ్ స్టార్ .. ఇలానే మాట్లాడతాడు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు… pic.twitter.com/gUIdqZ5NlG
— Pawan Kalyan (@PawanKalyan) May 17, 2023
I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade… pic.twitter.com/9zOImRapAd
— Pawan Kalyan (@PawanKalyan) May 17, 2023
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!