Roja Pantham
Author- NTV Telugu-
Anni Manchi Sakunamule Trailer: నువ్వు కటౌట్ వే.. ప్రభాస్ వి కాదు
Anni Manchi Sakunamule Trailer: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్ని మంచి శకునములే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
Pavala Shyamala: టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది పావలా శ్యామల. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది. -
Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ లో సుధీర్ ఒకడు. తన మ్యాజిక్ తో, కామెడీతో ఒక్కో మెట్టు ఎదుగుతూ టీమ్ లీడర్ గా మరి సుడిగాలి సుధీర్ అనే టీమ్ తో మరింత హైప్ క్రియేట్ చేసి.. ఒక పక్క కమెడియన్ గా.. ఇంకోపక్క డ్యాన్సర్ గా, హోస్ట్ గా వ్యవహరిస్తూ.. హీరోగా మారాడు. -
Priyanka Chopra: నా 17 ఏళ్ళ వయస్సులో నా భర్త.. నన్ను చూస్తూ ఆ పని చేశాడట
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఆమె భర్త నిక్ జోనాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ జంట మధ్య పదేళ్ల గ్యాప్ ఉంది. అయినా ప్రేమకు వయస్సుతో పనేంటి అని నిరూపిస్తూ.. ప్రియాంక- నిక్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొన్నారు. -
Suman: స్టార్ హీరోకి కోడలిగా సుమన్ కూతురు..?
Suman: టాలీవుడ్ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఒకప్పుడు అదరగొట్టిన సుమన్ ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇక సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. -
Naga Chaitanya: కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..?
Naga Chaitanya: ఒక భాషలో హిట్ అందుకున్న డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ.. మరో భాషలో పాగా వేయాలని చూస్తారు. అయితే ఒకప్పుడు అంటే అదో గొప్ప విషయం కానీ, ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాకా.. భాషతో పనిలేకుండా పోయింది. -
Ketika Sharma: ఆ ఎత్తులు.. పల్లాలు చూసి కుర్రాళ్ళు ఆగగలరా..?
-
Simran Chowdary: షర్ట్ విప్పి.. క్లివేజ్ షో చేస్తున్న బ్యూటీ
-
NTR: తారక్ హ్యాండ్ పడితే.. ‘అన్ని మంచి శకునములే’
NTR: ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్ అందుకొని.. బాక్సాఫీస్ కళకళలాడాలి అనుకునే హీరోల్లో తారక్ ఒకడు. -
Naresh- Pavitra: మా పెళ్లి జరిగింది.. కానీ
Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా..? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం గత ఏడాదిగా మీడియాతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు నరేష్.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!