DOP Senthil Kumar:ప్రముఖ డీవోపీ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే మృతిచెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ మరియు రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు.
Ashish Reddy: యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అద్వైత రెడ్డితో అతడి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక టాలీవుడ్ లో సగానికి పైగా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు.
Oy Movie: ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అప్పట్లో హిట్ అయిన సినిమాలు, ప్లాప్ అయినా సినిమాలు అని తేడా లేకుండా అకేషన్ కు తగ్గట్టు స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి అభిమానులకు మంచి బూస్ట్ ఇస్తున్నారు. అప్పట్లో హిట్ అవ్వని సినిమాలు.. ఇప్పుడు కల్ట్ సినిమాలు అనే పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు.
Sundaram Master Trailer : వైవా అనే ఒక షార్ట్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు హర్ష. ఇక ఆ దెబ్బతో వైవా హర్షగా పేరు మార్చుకొని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కమెడియన్ తరహా పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాడు.
Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది.
Priyanka Singh: ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి.. బిగ్ బాస్ లోకి వెళ్లి తనలాంటి వారికి కూడా గుర్తింపు కావాలని చెప్పుకొచ్చి.. పేరు తెచ్చుకుంది. ఇక అమ్మాయిగా మారడానికి ఎంతో కష్టపడింది. ఎన్నో అవమానాలను భరించింది. ఇంట్లో తల్లిదండ్రులే అర్ధం చేసుకోకపోతే బయటికి వచ్చి ఒక్కత్తే కష్టపడి సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Trivikram: నిజమే.. ఇప్పుడు మనం చూస్తున్న త్రివిక్రమ్.. త్రివిక్రమ్ కాదు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు, రాసిన కథలు, చెప్పిన డైలాగులు. నిజం చెప్పాలంటే.. ఒక డైరెక్టర్ కు అభిమానులు ఉండడం అనేది గురూజీ దగ్గర నుంచే మొదలయ్యింది. సినిమాలో ఆయన చెప్పే జీవిత సత్యాలు.. స్టేజిమీద ఆయన ఇచ్చే స్పీచ్ లు.. ఎంతోమంది కుర్రకారును ఇన్స్పైర్ చేశాయి అంటే అతిశయోక్తి కాదు.
Jabardasth Pavithra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది. ఇలా వచ్చినవారిలో పవిత్ర ఒకరు. ఈ మధ్య జబర్డస్త్ లో లేడి టీమ్ ఒకటి సందడి చేస్తున్న విషయం తెల్సిందే.
Harom Harom Hara: హీరో సుధీర్ బాబు విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హరోంహర..ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు.