Footage: అది బుర్రా.. బూతా.. ఆమె మీరనుకొనే ఆమె కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మంజు నటిస్తున్న తాజా చిత్రం పుటేజ్. కుంబళంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్ 5.25 మరియు అంజామ్ పతిరా వంటి ప్రశంసలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ సైజు శ్రీధరన్‌కి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో విశాక్ నాయర్, గాయత్రీ అశోక్ జంటగా నటిస్తున్నారు.
ఇక నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. అందులో విశాక్ ఒడిలో కూర్చొని అతడిని గట్టిగా అదిమిపట్టుకున్న హీరోయిన్ ను చూపించారు. అయితే ఆ హీరోయిన్ మంజు వారియర్ అంటూ కొంతమంది ట్రెండ్ చేశారు. ఇక అంతేకాకుండా సడెన్ గా చూస్తే .. ఈ పోస్టర్ లో ఆ హీరోయిన్ డ్రెస్ వేసుకోనట్లు కనిపిస్తుంది. దీంతో మంజునా ఇంత హాట్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నది మంజు కాదు.. గాయత్రీ అశోక్. ఆమె కూడా మలయాళ నటినే. స్కిన్ కలర్ టైట్ టాప్ వేసుకోవడంతో ఆమె న్యూడ్ గా నటించిందని అనుకున్నారు. దగ్గరగా చూస్తే.. టాప్ కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మంజు అభిమానులు మాత్రం.. అది బుర్రా.. బూతా.. ఆమె మీరనుకొనే ఆమె కాదు అంటూ తమదైన స్టైల్లో చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!