Roja Pantham
Author- NTV Telugu-
Madhu Bala: రోజా సినిమా.. మణిరత్నంకు క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి.. ఏం చేశాడు.. ?
Madhu Bala: నా చెలి రోజావే అన్నా.. పరువం వానగా నేడు కురిసిందిలే అన్నా.. కళ్ళముందు ఒకే ఒక్క రూపం కదలాడుతూ ఉంటుంది. ఆమె రోజా.. అదేనండీ మధుబాల. అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రీ ఎంట్రీలో కూడా అదరగొడుతుంది. మధుబాల పూర్తి పేరు.. మధూ షా. 1991 లో ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది. -
Samantha: సామ్ బికినీ.. మరీ ఇంత నీచమైన ట్రోల్సా..?
Samantha: ట్రోల్స్.. ట్రోల్స్.. ట్రోల్స్.. సెలబ్రిటీస్ ఎన్నిసార్లు అవైడ్ చేసినా.. ట్రోలర్స్ మాత్రం సెలబ్రిటీలను ట్రోల్ చేయకుండా అవైడ్ చేయరు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న సెలబ్రిటీస్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ఆమె జీవితంలో మంచి కానీ, చెడు కానీ..ఏదైనా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే ట్రోలర్స్ సైతం మంచి, చెడులో కూడా చెడును మాత్రమే వెతికి ఆమెపై నీచమైన ట్రోల్స్ చేస్తూ.. విమర్శలను అందుకుంటున్నారు. -
Shanmukh Jaswanth: షణ్ముఖ్ డిప్రెషన్.. ఆమె కారణమా..?
Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. -
Nandamuri Mokshagna: బాలయ్య కొడుకా.. మజాకానా.. అన్నలను మించి..
Nandamuri Mokshagna:నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగుపెడతాడా..? అని నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా మారుతున్నాడు అని ఆశలు పెట్టుకోవడం, చివరికి అది జరగకపోవడంతో నిరాశ చెందడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. -
Ys Raja Reddy: జోధ్ పూర్ లో ఘనంగా షర్మిలక్క కొడుకు పెళ్లి.. జగన్ తప్ప అందరూ హాజరు
YS Raja Reddy: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముద్దుల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రియ అట్లూరితో రాజారెడ్డి వివాహం నేడు ఘనంగా జరిగింది. వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా జరిగాయి.. మూడురోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. -
Urvashi Rautela: ఈ డైరెక్టర్.. హాట్ బ్యూటీని వదిలేలా లేడుగా..?
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పవన్ - తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. -
Sakshi Shivanand: ఒకప్పటి కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి
Sakshi Shivanand: సాక్షి శివానంద్.. ఇప్పుటి జనరేషన్ అబ్బాయిలకు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ 90's అబ్బాయిలను అడిగితె.. మా కలలరాణి అని టక్కున చెప్పుకొచ్చేస్తారు. 1993 లో అన్నా వదిన అనే సినిమాతో సాక్షి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత హిందీ, తమిళ్, మలయాళంలో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
Samantha: పైట పక్కకు నెట్టి.. అందమంతా ఆరబెట్టి..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది. -
Saripodhaa Sanivaaram: వచ్చే శనివారం ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారే..
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సరిపోదా శనివారం లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. -
Bhoothaddam Bhaskar Narayana: శివ ట్రాన్స్.. దేవుడే పూనేట్టు ఉన్నాడే
Bhoothaddam Bhaskar Narayana Title Song: యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
-
CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..
-
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
-
France Bus Accident : ఫ్రాన్స్‌లో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి..?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!