Roja Pantham
Author- NTV Telugu-
Jabardasth Praveen: ఫైమాను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లాడిన ప్రవీణ్
Jabardasth Praveen: బుల్లితెర కామెడీ షో ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కు వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది నటులకు గుర్తింపు రాలేదు.. కానీ, వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరు అంటే.. హైపర్ ఆది. -
Ram Charan: నాన్న నాలుగు సినిమాలు చేస్తున్నారు.. నోరుజారిన చరణ్
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెల్సిందే. శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో చరణ్ పాల్గొన్నాడు. ఇప్పటివరకు ఏ సినీ సెలబ్రిటీ ఈ సమ్మిట్ లో పాల్గున్నది లేదు. దీంతో ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్న తోలి తెలుగు హీరో అంటూ చరణ్ ను అందరు ప్రశంసిస్తున్నారు. -
SarathBabu: శరత్ బాబు మృతి.. ప్రముఖుల సంతాపం
SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మన మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎన్నో మంచి సినిమాలు చేపి, నటుడిగా.. మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన 71 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. -
శరత్ బాబు మృతి మరువకముందే మరో యువ నటుడు మృతి.. బాత్ రూమ్ లో శవంలా
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయభ్రాంతులను చేస్తున్నాయి. నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. ఇక నేడు నటుడు శరత్ బాబు మృతి చెందారు. ఈ రెండు మరణాలనే అభిమానులు ఇంకా మర్చిపోలేదు.. తాజాగా మరో యువనటుడు మృతి చెందటం హాట్ టాపిక్ గా మారింది. -
Prabhas: దేవుడా.. ప్రభాస్ కు అంత పెద్ద ప్రమాదం జరిగిందా.. బస్సు కింద పడి
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఆ కటౌట్ కు ఇచ్చే వాల్యూ అలాంటిది. ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరో ప్రభాస్. అందరిని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. -
Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ మృతి అంటూ ప్రచారం.. నమ్మకండి
Comedian Sudhakar: రోలీవుడ్ స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటితరానికి ఆయన కామెడీ గురించి తెలియకపోవచ్చు. కానీ, 90s కిడ్స్ ను ఆయన కామెడీ గురించి చెప్పమంటే కథలు కథలుగా చెప్పుకొస్తారు. -
Salaar: ఎంత పని చేశారయ్యా.. ఇప్పుడు అప్డేట్స్ తెలిసేది ఎలా..?
Salaar: ఒక స్టార్ హీరో , ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ నిర్మాణ సంస్థ కాంబో లో ఒక సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండుగే అని చెప్పాలి. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు అభిమానుల ప్రశ్నలకు మేకర్స్ సమాధానం చెప్తూ ఉండాలి. -
SarathBabu: శరత్ బాబు చివరి చిత్రం ఏంటో తెలుసా.. ?
SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన చనిపోయే చివరి రోజువరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. శరత్ బాబు చివరిగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. -
Sarath Babu: శరత్ బాబు మృతి.. సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే మరణించిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మృతి చెందారు. శరత్ బాబు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు. -
Vimanam: వేశ్యగా మారిన అనసూయ.. ?
Vimanam: టైటిల్ చూడగానే.. ఎన్ని ఈ టైటిల్.. అని తిట్టుకోకండి. విమానం అనే సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఇది ఆమెకు మొదటిసారి కాదు. ఇలాంటి పాత్రలో అంతకుముందు కూడా కనిపించింది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది అనసూయ. డైరెక్టర్ సముతిరఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!