SSMB28: మహేష్ ఫ్యాన్స్.. సిద్ధం కండమ్మా.. అప్డేట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. అతడు, ఖలేజా తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు, నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇస్తారా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల టైటిల్స్, పోస్టర్ లు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మహేష్ సినిమా టైటిల్ ను కూడా ఇప్పటివరకు రిలీజ్ కాలేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మేకర్స్ వారికి ఒక తీపి కబురు చెప్పేశారు.
Nandamuri Balakrishna:సెట్ లో శ్రీలీల చెంప పగలకొట్టిన బాలయ్య..
Also Read
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
మే 31 న మహేష్ తండ్రి కృష్ణ జయంతిని పురస్కరించుకొని SSMB28 టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 31 న.. కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ థియేటర్ లోనే SSMB28 టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మహేష్ యుఫోరియా మొదలు అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేష్ ఊర మాస్ లుక్ అయితే.. సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. అమరావతికి అటు ఇటు.. అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మరి మే 31 కు మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేయడానికి సిద్ధమా..?
A Smashing 𝐌𝐀𝐒𝐒 Euphoria is all set to begin!! 🤩#SSMB28 Title will be revealed by all of you, SUPER FANS at 𝐓𝐇𝐄𝐀𝐓𝐑𝐄𝐒 near you on 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐘 in a Never before way! 🔥
Stay tuned for more exciting updates 😎
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja… pic.twitter.com/m0u41bGfGn
— Haarika & Hassine Creations (@haarikahassine) May 26, 2023
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!