Roja Pantham
Author- NTV Telugu-
Allu Arjun: వరల్డ్ బెస్ట్ ఫాదర్.. బన్నీ ట్వీట్ వైరల్
Allu Arjun: ప్రపంచంలో ఎవరికైనా మొదటి హీరో నాన్ననే. చిన్నతనం నుంచి కొట్టినా, తిట్టినా.. ఆయన మీద ఉండే గౌరవం ఎప్పటికి పోదు. ఒక మనిషి ఉన్నతస్థానానికి వెళ్ళాడు అంటే అందులో ఎంతోకొంత అతని తండ్రి కష్టం కచ్చితంగా ఉంటుంది. -
Suriya: రాజకీయాల్లోకి సూర్య..?
Suriya: కోలీవుడ్ లో ప్రస్తుతం రాజకీయ రణరంగం నడుస్తుంది అని చెప్పొచ్చు. నిన్నటికి నిన్న ఇళయ దళపతి విజయ్.. 10th, 12th తరగతిలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను కలిసి వారికి పదివేలు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా విద్య ఎంత ముఖ్యమో.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. -
Heart Of Stone Trailer: హాలీవుడ్ విలన్ గా అలియా.. అదరగొట్టేసింది అంతే
Heart Of Stone Trailer: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. -
Sai Dharam Tej: మామ భోళా శంకర్.. అల్లుడు గంజా శంకర్.. బావుందయ్యా
Sai Dharam Tej: విరూపాక్ష సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రం హిట్ తో మంచి జోష్ పెంచిన తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. -
Kiara Advani: ‘వార్ 2’ లోకి కియారా.. ఎన్టీఆర్ కు జోడిగానేనా..?
Kiara Advani:యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పై యూనివర్స్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Nandamuri Balakrishna: బాలయ్యతో జోకులు.. కమెడియన్ పంట పండినట్టే
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Jeniffer Piccinato: రామసేతు పాప.. బికినీ అవతారం.. మరీ ఇంత ఘూటుగానా
Jeniffer Piccinato: జెనిఫర్ పిసినాటో.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఒక బాలీవుడ్ నటి. సిన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈ చిన్నది పరిచయం అయ్యింది. అందులో లెస్బెనియన్ గా నటించి మెప్పించింది. -
Vijay Devarakonda: రౌడీ హీరో.. ‘ఫ్యామిలీ స్టార్’ గా మారితే ఎలా బ్రో..?
Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. -
Hanuman: మేము రిస్క్ చేయడం లేదు.. ‘హనుమాన్’ సినిమాపై ప్రశాంత్ వర్మ క్లారిటీ
Hanuman: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. -
Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!